Home > EDUCATION > ICET > ICET 2024 – నేటి నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్

ICET 2024 – నేటి నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్

BIKKI NEWS (SEP. 30) : ICET 2024 SPECIAL COUNSELING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సెప్టెంబర్ 30 నుంచి ఐసెట్ 2024 ప్రత్యేక కౌన్సె లింగ్ నిర్వహించనున్నారు.

ICET 2024 SPECIAL COUNSELING SCHEDULE

  • 30న ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్,
  • అక్టోబరు 1న ధ్రువపత్రాల పరిశీలన,
  • 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు
  • అక్టోబరు 4వ తేదీలోపు సీట్లు కేటాయింపు.

ఐసెట్ 2024 స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలను 6న వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు