వర్దమాన మహ వీరుడి జీవితంలో ముఖ్య సంఘటనలు

BIKKI NEWS : జైన మతంలో 24వ తీర్దంకరుడు(చివరి తీర్దంకరుడు) గా ప్రసిద్ధి చెందిన వర్దమాన మహ వీరుడు యొక్క జీవితంలో ముఖ్య సంఘటనల పై (vardhamana mahaveer history in telugu for competitive exams) పోటీ పరీక్షలలో కచ్చితంగా ప్రశ్నలు వస్తుంటాయి… ఆ ముఖ్య సంఘటనలు…

అసలుపేరువర్ధమానుడు
బిరుదులుజినుడు, మహావీరుడు, దేహదిన్న, న్యాయపుత్ర
జన్మించిన సంవత్సరంక్రీ.పూ.540
వంశంజ్ఞాత్రిక
భార్యయశోద
కుమార్తెప్రియదర్శిని, అనుజ్జి
జ్ఞానోదయం పొందిన స్థలంరిజుపాలిక నదీతీరం (జృంబిక వనం)
జననంకుందా గ్రామం (బీహార్)
తల్లిపేరుత్రిశాలి
తండ్రి పేరుసిద్ధార్థుడు
రాజ్యంవైశాలి
అల్లుడుజామాలి
సోదరుడునందివర్ధనుడు
జ్ఞానోదయం పొందిన వయసు42 సంవత్సరాలు
ధ్యానంలో ఉన్న కాలం84 రోజులు
తొలి ఉపదేశం ఇచ్చిన స్థలంకోసల
మిత్రులుమస్కరి, గోషాల
ఎక్కువ ఉపదేశాలు ఇచ్చిన స్థలాలుమగధ, మిథిల, కోసల
మరణించిన సంవత్సరంక్రీ.పూ.468లో
మరణించిన చోటురాజగృహానికి సమీపంలో పావాపురి
తీర్థంకరుడు24వ తీర్థంకరుడు (చివరివాడు)
మొదటి జైన తీర్థంకరుడురుషభనాథుడు
23వ తీర్థంకరుడుపార్శ్వనాథుడు