IMPORRANT APPOINTMENTS – OCTOBER 2023

BIKKI NEWS : IMPORRANT APPOINTMENTS – OCTOBER 2023 – రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలకు, దేశాలకు జరిగిన నియామకాల జాబితాను పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం..

1) మాల్దీవులు దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు గెలుపొందారు.?
జ : మహ్మద్ ముయిజ్

2) స్లోవేకియా దేశంలో జరిగిన ఎన్నికలలో నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : రాబర్ట్ ఫికో

3) బ్రిటన్ ఇంధన భద్రత మంత్రిగా ఇటీవల నియమితులైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : క్రెయిర్ కౌటినో

4) ఇండియాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి అంబాసిడర్ గా ఎవరిని ఐసిసి నియమించింది.?
జ : సచిన్ టెండూల్కర్

5) UIDAI చైర్మన్ యొక్క పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుత చైర్మన్ ఎవరు.?
జ : అమిత్ అగర్వాల్

6) తాజాగా కేంద్ర క్యాబినెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ఏ కమిషన్ ను నియమించింది.?
జ : బ్రిజేస్ కుమార్ ట్రిబ్యునల్ – 2

7) బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క నూతన డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : రఘు శ్రీనివాసన్

8) నావల్ స్టాప్ యొక్క డిప్యూటీ చీప్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : తరుణ్ సోబ్తీ

9) ఎస్బిఐ చైర్మన్ గ ఎవరి పదవీ కాలాన్ని పొడిగించారు.?
జ : దినేష్ ఖరా

10) నాసా సోలార్ మిషన్ ప్రయోగాలకు నాయకత్వం వహించనున్న భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు .?
జ : అరోహ్ భర్జత్య

11) జియోమార్ట్ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహేంద్రసింగ్ ధోని

12) ఆసియా ఒలంపిక్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు?
జ : రణదీర్ సింగ్

13) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు వరల్డ్ కప్ 2023 లో మెంటార్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజయ్ జడేజా

14) బెల్ సంస్థ నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బాని వర్మ

15) న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : క్రిస్టఫర్ లుక్సాన్

16) సౌత్ ఇండియన్ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ గా ఎవరిని నియమించారు వి జె కురియన్

17) లారస్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నీరజ్ చోప్రా

18) ఐరాసలో భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆరీంధమ్ భాగ్చీ

19) మణిపూర్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ సిద్ధార్థ మృదుల్

20) ఈక్వేడర్ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
ద : డేనియల్ నోబోవా

21) ఒడిశా నూతన గవర్నర్ గా ఎవరిని నియమించారు.?
జ : రఘుబర్‌దాస్

22) త్రిపుర నూతన గవర్నర్ గా ఎవరిని నియమించారు.?
జ : నల్లు ఇంద్రసేనారెడ్డి

23) కోటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండి సీఈఓ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : ఆశోక్ వాస్వానీ

24) PUMA కంపెనీ యొక్క నూతన ప్రచారకర్త ఎవరు.?
జ : మొహమ్మద్ షమీ

25) హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జగన్మోహన్ రావు

26) ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా ఏ ప్రవాస భారతీయురాలిని నియమించారు.?
జ : కమలా శిరీన్ లఖ్దీర్

27) IRCTC నూతన సీఎండీగా ఎవరు ఎంపిక అయ్యారు.?
జ : సంజయ్ జైన్

28) హడ్కో నూతన సీఎం గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజయ్ కులశ్రేష్ఠ

29) మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మొహమ్మద్ ముయిజ్

30) కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నేషనల్ ఐకాన్ గా నియమించుకుంది .?
జ : నటుడు రాజ్ కుమార్ రావు

31) మహిళల క్రికెట్ టీంకు ఎవర్ని హెడ్ కోచ్ గా బీసీసీఐ నియమించింది.?
జ : అమోల్ మజుందార్

32) అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మైక్ జాన్సన్

33) హెన్రీ హర్విన్ ఎడ్యుకేషన్ సంస్థ తన ప్రచారకర్తగా ఎవరిని నియమించుకుంది.?
జ : చేతన్ భగవత్

34) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారత్ నుండి ఎవరిని టీ.బీ. అడ్వైజరీ గ్రూపులో సభ్యుడిగా నియమించింది.?
జ : ప్రొ. సరాంగ్ దియో

35) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా ఎవరిని నియమించారు.?
జ : ఎంఎస్ ధోని

36) ఎడిటర్స్ గిల్డ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఆనంత నాధ్

37) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన సీఎండీ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : ఏ. మాధవరావు

38) ఇటలీలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : వాణి సర్రాజు రావు

39) కొటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈఓ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : అశోక్ వాస్వానీ

40) లేస్ కంపెనీ తన ప్రచారకర్తగా ఎవరిని నియమించుకుంది.?
జ : ఎంఎస్ ధోని