హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : భారత్ లో అక్టోబర్ లో జరగనున్న 2023 వన్డే ప్రపంచ కప్ కు (ICC CWC 2023 TEAM INDIA PROBABLES LIST ANNOUNCED BY BCCI) టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది.
మొత్తం 15 మంది సభ్యులతో ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ ప్రకటించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, యజువేంద్ర చాహల్, సంజు శాంసన్, రవిచంద్రన్ అశ్విన్, పృథ్వీ షా లకు చోటు దక్కలేదు
TEAM INDIA FOR ICC CWC 2023
- రోహిత్ శర్మ(C),
- హర్దీక్ పాండ్య,
- విరాట్ కోహ్లి
- శుభ్మన్ గిల్,
- శ్రేయస్ అయ్యర్,
- సూర్య కుమార్ యాదవ్,
- KL రాహుల్ (వికెట్ కీపర్),
- ఇషాన్ కిషన్,
- రవీంద్ర జడేజా,
- అక్షర్ పటేల్,
- కుల్దీప్ యాదవ్,
- శార్దూల్ ఠాకూర్,
- మహమ్మద్ షమీ,
- మహమ్మద్ సిరాజ్,
- జస్ప్రీత్ బుమ్రా