IBPS CLERK JOBS : బ్యాంక్ లలో 4,045 క్లర్క్ ఉద్యోగాలు

హైదరాబాద్ (జూలై – 01) : దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ క్యాడర్ స్థాయి పోస్టుల భర్తీకి IBPS CRP CLERK – XIII నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 4,045 క్లర్క్ పోస్టుల భర్తీ చేయనుంది. (ibps crp clerk XIII 2024 recruitment notification)

ఆంధ్రప్రదేశ్ లో 77, తెలంగాణలో 27 పోస్టులు కలవు. ఈ ఉద్యోగ పరీక్షలను తెలుగు భాషలో కూడా నిర్వహించనున్నారు.

దరఖాస్తు విధానము : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : జూలై 1 నుండి 27 వరకు

◆ ఫ్రీ ఎగ్జామ్ తేదీ : ఆగస్టు – 2024

◆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీ : ఆగస్టు/ సెప్టెంబర్ – 2023

మెయిన్స్ ఎగ్జామ్ తేదీ : అక్టోబర్ – 2023

విద్యా అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ

వయోపరిమితి : జూలై 1 – 2023 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.( రిజర్వేషన్లు ఆధారంగా సగిలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 850/- (SC, ST, PeWD, EXSM – 175/-)

◆ పరీక్ష విధానము : ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు

◆ వెబ్సైట్ : https://www.ibps.in/

◆ దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF