GURUKULA JOBS – సబ్జెక్ట్ వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & చిరునామా

BIKKI NEWS (FEB. 19) : తెలంగాణ రాష్ట్ర గురుకుల నియామక బోర్డు డిగ్రీ మరియు జూనియర్ లెక్చరర్ల మెరిట్ లిస్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుండి 22వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ (gurukula degree and junior lecturer subject verification schedule and venue ) నిర్వహించనుంది.

జూనియర్ లెక్చరర్ పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వేదికగా డీఎస్ఎస్ భవన్ ను ఎంచుకున్నారు

డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వేదికగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ను ఎంచుకున్నారు

జూనియర్ లెక్చరర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వేదిక

DSS BHAVAN
OPP. CHACHA NEHRU PARK
MASAB TANK
HYDERABAD
5000028

డిగ్రీ లెక్చరర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వేదిక

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (గిడుగు రామ్మూర్తి భవన్), లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్ దగ్గర, నాంపల్లి, హైదరాబాద్

SUBJECT WISE SCHEDUL