Home > JOBS > TELANGANA JOBS > JOBS – అగ్నిమాపక శాఖలో 1,000 ఉద్యోగాలు

JOBS – అగ్నిమాపక శాఖలో 1,000 ఉద్యోగాలు

BIKKI NEWS (FEB. 19) : తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖలో 1,000 పోస్టులు ఖాళీగా (telangana fire safey jobs recruitment) ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వీటి బర్తీకి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిన్న నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.