గెస్ట్ అధ్యాపక సంఘ కేలండర్ ఆవిష్కరణ

నంగునూరు (ఫిబ్రవరి – 21) : సిద్దిపేట జిల్లా, ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరు నందు అతిథి అధ్యాపకుల రాష్ట్ర స్థాయి క్యాలెండర్ 2024 (guest lecturers union calendar unveil at GJC Nangunoor) ను ఈరోజు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి జ్యోతి గారి చేతుల మీదుగా భీమ్రావు, భరత్, స్వామి గౌడ్, కవిత సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సిహెచ్ దేవయ్య, బాల్ లింగం, అశోక్, రేవంత్, శ్రీలత మరియు జూనియర్ అసిస్టెంట్ కరుణ కుమారి పాల్గొన్నారు.