Home > JOBS > AP JOBS > AP DSC NOTIFICATION 2024 – 6,100 పూర్తి నోటిఫికేషన్

AP DSC NOTIFICATION 2024 – 6,100 పూర్తి నోటిఫికేషన్

BIKKI NEWS (FEB. 07) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో 6,100 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC NOTIFICATION 2024) విడుదల చేసింది ఫిబ్రవరి 12 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది ఏప్రిల్ ఏడో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.

ఖాళీల వివరాలు

స్కూల్ అసిస్టెంట్ – 2,299
SGT – 2,280
TGT – 1,264
PGT – 215
PRINCIPAL – 42

దరఖాస్తు విధానం – ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 12 నుంచి 21 వరకు ఫీజు చెల్లింపుకు‌, 22 వరకు దరఖాస్తు సమర్పణకు గడువు కలదు.

హల్ టికెట్ల డౌన్లోడ్ : మార్చి – 05 నుంచి

పరీక్ష తేదీ – మార్చి – 15 నుండి 30 వరకు

ఫైనల్ కీ విడుదల – ఎప్రిల్ – 02

ఫలితాలు విడుదల తేదీ – ఎప్రిల్ – 07

పూర్తి నోటిఫికేషన్ – DOWNLOAD

సిలబస్ : DOWNLOAD

పరీక్షల పూర్తి షెడ్యూల్ :

దరఖాస్తు లింక్ : https://cse.ap.gov.in/loginhome