BIKKI NEWS : geographical-locations-inventors-list-in-telugu
పరిశోధకుడు | కనుగొన్న భౌగోళిక ప్రాంతం |
వాస్కోడిగామా | భారత పశ్చిమ తీరం, దక్షిణాఫ్రికా |
మాజిలాన్ (పోర్చుగల్) | ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి వ్యక్తి |
ప్రిన్స్ హెన్రీ (పోర్చుగల్) | అజోర్స్, కేపువరి దీవులు |
కోలంబస్ (ఇటలీ) | వెస్టిండీస్ దీవులు, అమెరికా |
రాబర్ట్ పియరీ (1907) | ఉత్తర ధ్రువం |
బార్టోలోమియో డియాస్ (1488) | కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ |
పెడ్రో ఆల్వేరిస్ కాబ్రల్ | దక్షిణ అమెరికా తూర్పు తీరం |
కోర్సి, పిజారో | లాటిన్ అమెరికా |
జాక్విస్ కార్టియర్ (ప్రాన్స్) | సెయింట్ లారెన్స్ రివర్ |
అముండ్సేన్ (1911) | దక్షిణ ధ్రువం |
హడ్సన్ | ఆసియాకు ఈశాన్య మార్గం కనుగొనిన పెట్టి వ్యక్తి |
కెప్టెన్ జేమ్స్ కుక్ | ఆస్ట్రేలియా |
టాస్మాన్ | న్యూజిలాండ్, ఫిజీ ఐలాండ్ |