BIKKI NEWS (FEB. 02) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభలో రెండు గ్యారెంటీ పథకాల అమలు కీలక ప్రకటన చేశారు. ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైన 500/- కే గ్యాస్ సిలిండర్, గృహాలకు 200 యూనిట్ ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు (Gas cylinder 500 rupees and 200 units electricity free schemes) అతి త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు.
త్వరలో 500/- రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్నీ అమలు చేస్తాని తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే 200 యూనిట్ ల లోపల ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు