భారత్ లోకి యూరోపియన్స్ : ముఖ్యమైన డాటా క్లుప్తంగా

BIKKI NEWS : europeans entering and exiting years in india. పోటీ పరీక్షల నేపథ్యంలో భారత్ లో యూరోపియన్స్ రాక, స్థావరాల ఏర్పాటు, వదిలి వెళ్లిన సంవత్సరం మొదలగు అంశాలు చాలా ప్రాధాన్యత కల్గి ఉంటాయి. కావునా చాలా సంక్షిప్తంగా మీ కోసం…

europeans entering and exiting years in india

★ పోర్చుగీస్ వారు :-

  • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1498.
  • తొలి స్థావరం :- కాలికట్.
  • ప్రధాన స్థావరాలు :- గోవా, కోచి, కాలికట్
  • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1962
  • ముందుగా వచ్చి చివరగా వెళ్ళింది వీరే

★ డచ్చి వారు :-

  • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1605.
  • తొలి స్థావరం :- మచిలీపట్నం.
  • ప్రధాన స్థావరాలు :- చిన్సూర్ (బెంగాల్)
  • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1825

★ బ్రిటిష్ వారు :-

  • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1608.
  • తొలి స్థావరం :- సూరత్.
  • ప్రధాన స్థావరాలు :- మద్రాస్, కలకత్తా, బొంబాయి
  • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1947
  • ప్రధాన భారత భూబాగాన్ని ఆక్రమించారు.

★ డేన్స్ (డెన్మార్క్) :-

  • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1616.
  • తొలి స్థావరం :- ట్రాక్యుబార్.
  • ప్రధాన స్థావరాలు :- బరంపూర్
  • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1869

★ ఫ్రెంచ్ వారు :-

  • వచ్చిన సంవత్సరం :- క్రీ.శ. 1668.
  • తొలి స్థావరం :- సూరత.
  • ప్రధాన స్థావరాలు :- మచిలీపట్నం, పాండిచ్చేరి, చంద్రనాగూర్ (బెంగాల్)
  • వదిలి వెళ్ళిన సంవత్సరం :- 1962

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు