Different Indexes India Rank : 2014 – 2023

BIKKI NEWS : భారతదేశం వివిధ అంశాలలో అంతర్జాతీయ సంస్థలు, దేశీయ సంస్థలు రూపొందించిన వివిధ సూచీలలో 2014 మరియు 2022 – 2023 లలో పొందిన ర్యాంకులను (Different Indexes India Rank : 2014 – 2023) పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం.

2014 మరియు 2022 -23 లలో వివిధ సూచీలలో భారతదేశం పొందిన ర్యాంకులను వరుసగా ఇవ్వడం జరిగింది.

◆ మానవాభివృద్ది – 130, 132

◆ ప్రజాస్వామ్య సూచీ : 33, 53

◆ పర్యావరణ సూచీ : 155, 180

◆ ఫించన్ సూచీ : 40, 41

◆ తలసరి జీడీపీ – 101, 127

◆ నిరుద్యోగిత – 83, 117

◆ ఆరోగ్యం & మనుగడ సూచీ – 85, 146

◆ పత్రికా స్వేచ్ఛా : 140, 161

◆ బానిసత్వ సూచీ : 3, 1

◆ FDI : 6, 7

◆ వేతనాలలో వృద్ధి రేటు – 85, 120

◆ ద్రవ్యోల్బణం : 45, 60

◆ జనాభా ఉత్పాదకత : 101, 127

◆ కరెన్సీ పతనం : 95, 125

◆ వినియోగదారుల ధరల సూచీ : 40, 60

◆ జీడీపీ లో ప్రభుత్వ అప్పు : 94, 161

◆ ఆకలి సూచీ – 55, 107

◆ పౌర స్వేచ్ఛా సూచీ – 106, 150

◆ ఆనందమయ దేశాల సూచీ – 33, 53

◆ శక్తివంతమైన పాస్పోర్ట్ సూచీ – 74, 85

◆ సైన్యానికి కేటాయింపు : 31, 33

◆ దయనీయ సూచీ – 80, 103

◆ అవినీతి సూచీ – 85, 85

◆ ఎగుమతుల సూచీ – 14, 15

◆ పేదరిక సూచీ – 58, 79

◆ లింగ సమానత్వ సూచీ – 114, 135

◆ పౌరుల వ్యక్తిగత పొదుపు సూచీ : 48, 65

◆ సామాజిక సంక్షేమ సూచీ : 88, 91

◆ వైద్య సేవలు : 80, 67

◆ ఇంటర్నెట్ షట్‌డౌన్ : 4, 1