Home > CURRENT AFFAIRS > DELHI CM – డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

DELHI CM – డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

BIKKI NEWS (FEB. 19) : DELHI CM REKHA GUPTA. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బిజెపి రేఖ గుప్తాను ఎన్నుకుంది ఈరోజు జరిగిన బిజెపి శాసనసభ పక్ష సమావేశంలో రేఖ గుప్తాను ఏకగ్రీవంగా తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు.

DELHI CM REKHA GUPTA.

తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 48 సీట్లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తా తోపాటు మరి కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు