Home > EDUCATION > DOST > DOST – ఆ విద్యార్థులకు డిగ్రీ స్పాట్ అడ్మిషన్ లలో అవకాశం

DOST – ఆ విద్యార్థులకు డిగ్రీ స్పాట్ అడ్మిషన్ లలో అవకాశం

BIKKI NEWS (JULY 03) : Degree spot admissions 2025 for non locals. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లలో నాన్ లోకల్ కేటగిరీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు.

Degree spot admissions 2025 for non locals

ప్రస్తుతం దోస్త్ మూడు విడతల సీట్ల కేటాయింపు పూర్తయ్యిందని, ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత చివరి విడత దోస్త్ ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు.

అనంతరం మిగిలిపోయిన సీట్లకు స్పాట్ ప్రవేశాలు జరుపుతామని, అందులో స్థానికేతర విద్యార్థులకు ప్రవేశాలు పొందొచ్చని చెప్పారు.

ఒకవేళ ఒక కళాశాలలో ఒకటే సీటు ఉండి.. స్థానిక, స్థానికేతర విద్యార్థులు పోటీపడితే తొలి ప్రాధాన్యం స్థానిక విద్యార్థులకు ఇస్తామని స్పష్టం చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు