DAILY G.K. BITS IN TELUGU AUGUST 1st

DAILY G.K. BITS IN TELUGU AUGUST 1st

1) ఏ బ్యాక్టీరియాను సల్ఫర్ బ్యాక్టీరియా అంటారు.?
జ : థయోబాసిల్లస్

2) దండాకారంలో ఉండే బ్యాక్టీరియాను ఏమంటారు.?
జ : బాసిల్లై

3) బ్యాక్టీరియా కనద్రావంలో ఉండే డీఎన్ఏ ముక్కలను ఏమంటారు.?
జ : ప్లాస్మిడ్స్

4) మొక్కలలో దారు కణజాలం ఉపయోగం ఏమిటి?
జ : నీటి ప్రసరణ

5) కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కలలో భాష్పోత్సేకం ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది

6) చనిపోయిన తర్వాత మానవ కండరాలు గట్టిపడటాన్ని ఏమంటారు.?
జ : రిగర్ మార్టిస్

7) ఈ హార్మోన్ పత్ర రంధ్రాలను మూసివేసి భాష్పోత్సేకాన్ని నిరోధిస్తుంది.?
జ : అబ్‌సెసిక్ ఆమ్లం

8) కణంలోని ఏ కణంగాన్ని ఆహార పదార్థాల కర్మాగారం అంటారు.?
జ : హరితరేణువు

9) కిరణ జన్య సంయోగ క్రియలో ఒక అణువు గ్లూకోజ్ ఏర్పడటానికి ఎన్ని అణువుల కార్బన్ డైఆక్సైడ్ కావాలి.?
జ : 6

10) ఏ రకమైన మొక్కలలో శ్వాసించే వేర్లు ఉంటాయి.?
జ : మాంగ్రూవ్ మొక్కలు

11) మద్రాసు పట్టణాన్ని ఇంగ్లాండు వారికి ఇచ్చినది ఎవరు.?
జ : చంద్రగిరి రాజు

12) సెయింట్ జార్జి కోట నిర్మాణం ఎప్పుడు పూర్తి అయింది.?
జ : 1641