DAILY GK BITS IN TELUGU 2nd DECEMBER

DAILY GK BITS IN TELUGU 2nd DECEMBER

1) మదర్ థెరిసా కు ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది.?
జ : 1979

2) రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ప్రకారం జీఎస్టీ మండలి ఏర్పాటు అయింది.?
జ : 279 (A)

3) ఐక్యరాజ్య సమితి భారత ప్రతిపాదన ప్రకారం ఏ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించింది.?
జ : జూన్ 21

4) అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 17

5) అంతర్రాష్ట్ర మండల స్థాయి సంఘం ఏ కేంద్ర మంత్రి అధ్యక్షతన జరుగుతుంది.?
జ : కేంద్ర హోం శాఖ మంత్రి

6) సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ ఏ నగరంలో ఉంది.?
జ : హైదరాబాద్

7) ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు ఎవరు .?
జ : శ్రీశ్రీ రవిశంకర్

8) దేశంలో తొలిసారిగా 1,000 రూపాయలు 10,000 రూపాయల కరెన్సీ నోట్లను ఏ సంవత్సరంలో ఉపసంహరించారు.?
జ : 1946

9) అగ్ని – 1 క్షిపణి పరిధి ఎంత.?
జ : 700 కిలోమీటర్లు

10) భారతీయులకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని 1911లో బ్రిటిష్ వారికి ప్రతిపాదించిన భారతీయుడు ఎవరు.?
జ : గోపాలకృష్ణ గోకలే

11) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (2) (B) ప్రకారం హిందువులు అంటే.?
జ : అందరూ

12) భారత రాజ్యాంగం ఒక చేతితో హక్కులను ప్రసాదించి, మరొక చేతితో వాటిని వెనకకు తీసుకుంది. అని ఎవరు వ్యాఖ్యానించారు.?
జ : నార్మల్ డి ఫార్మర్