DAILY GK BITS IN TELUGU 19th APRIL

DAILY GK BITS IN TELUGU 19th APRIL

1) సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది?
జ : లారెంజ్ రేఖ

2) పనిచేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏ రకమైన నిరుద్యోగిగా పోల్చవచ్చు.?
జ : సాదరణ స్థితి గల నిరుద్యోగి

3) ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు.?
జ : ప్రచ్చన్న నిరుద్యోగిత

4) శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారికి శక్తి సామర్థ్యాలు అభిలాషనీయమైన రీతిలో ఉపయోగించబడవు అటువంటి నిరుద్యోగితను ఏ స్థితి అంటారు.?
జ : అల్పోద్యోగిత

5) పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన లక్ష్యంగా ఏ పంచవర్ష ప్రణాళికా పనిచేసింది.?
జ : ఐదవ పంచవలస ప్రణాళిక

6) నీతి అయోగ్ అనే పదం లో నీతి (NITI) అంటే ఏమిటి.?
జ : నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా

7) కృష్ణ నీటి తగాదాల ట్రిబ్యునల్ రెండవ చైర్మన్ ఎవరు.?
జ : బ్రిజేస్ కుమార్

8) భారత స్వాతంత్ర్య అనంతరం భూసంస్కర్ణులపై సూచనలకు గాను వేసిన మొట్టమొదటి కమిటీ ఏది.?
జ : జెసి కుమారప్ప కమిటీ

9) భారతదేశంలో మొట్టమొదట స్థాపించిన ఐఐటి ఏది.?
జ : ఐఐటి ఖరగ్ పూర్

10) 92 ఎలక్ట్రాన్ల కలిగి ఉన్న సహజమైన మూలకం ఏది.?
జ : యురేనియం

11) ఘన పదార్థం నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు.?
జ : ఉత్పతనము

12) భారత దేశంలో మొట్టమొదటి అను శక్తి కేంద్రం ఏది.?
జ : తారాపూర్ – మహారాష్ట్ర

13) న్య ట్రాన్స్ ని కనుగొన్నది ఎవరు.?
జ : చాడ్విక్

14) భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : విక్రమ్ సారాభాయ్

15) భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ఎక్కడినుండి ప్రయోగించారు.?
జ : సోవియట్ యూనియన్