DAILY GK BITS IN TELUGU 26th MAY

DAILY G.K. BITS IN TELUGU 26th MAY

1) అటవీకరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ప్రణాళికలు ఏవి?
జ : ఆరవ ప్రణాళిక నుండి

3) గుజరాత్ లో అణు శక్తి కేంద్రం పేరు.?
జ : కాక్రపార

4) అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ?
జ : మిజోరం

5) భారత దేశంలో పత్తి పండే నల్ల మృత్తికలు ఏ సమూహానికి చెందినవి.?
జ : చిర్నోజెమ్స్

6) అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 16

7) తెలంగాణ యొక్క శీతోష్ణస్థితి ఏమిటి?
జ : ఉష్ణ మండల అర్థ శుష్క

8) తెలంగాణ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన జిల్లాలలో అత్యధిక దక్షిణాన ఉన్న జిల్లా ఏది.?
జ : జోగులాంబ గద్వాల్

9) ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం సమ్మిళిత వృద్ధి ?
జ : 11వ

10) భారతదేశంలోని ప్రత్యక్ష పన్నుల విధానం ఏ విధంగా ఉంది.?
జ : పురోగమిధానంలో

11): భూ విస్తీర్ణం పరంగా పసుపు పంట సాగులో తెలంగాణ భారత దేశంలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి

12) తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి 1969 లో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్ ఎవరు.?
జ : ఆర్ఎస్ బచావత్

13) 2002 తర్వాత విద్య ఏ హక్కు రూపాన్ని సంతరించుకుంది.?
జ : ప్రాథమిక హక్కు

14) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ హక్కును రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు.?
జ : రాజ్యాంగ పరిహారాల హక్కు

15) రాజ్యాంగం ప్రకారం హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంది.?
జ : హైకోర్టు మరియు సుప్రీంకోర్టులకు మాత్రమే