DAILY G.K. BITS IN TELUGU 15th MAY

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 15th MAY

1) చర్మ రంగుకు ప్రధాన కారణం.?
జ : మెలనో సైట్స్

2) గుడ్డు యొక్క సోనా పసుపు వర్ణంలో ఉండటానికి కారణం ఏమిటి?
జ : జాంథోపిల్స్

3) గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమ్మునుల పేరు ఏమిటి?
జ : కరోనరీ ధమనులు

4) ఈస్ట్ కిణ్వనము దేనికి ఉదాహరణ.?
జ : వాయు రహిత శ్వాసక్రియ

5) తీవ్రమైన వ్యాయామ సమయంలో ఒక వ్యక్తి రక్తంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.?
జ : లాక్టిక్ ఆమ్లము

6) కన్నీటిలో ఏ ఎంజైమ్ ఉంటుంది .?
జ : లైసోజైమ్

7) ద్వినామ నామీకరణం ప్రవేశపెట్టినది ఎవరు?
జ : కరోలస్ లిన్నేయస్

8) బయో డీజిల్ మొక్క అని దేనికి పేరు.?
జ : జట్రోపా కుర్యాస్

9) మొక్కలలో నీటిని వేళ్ళ నుండి ఆకులకు చేరవేసే అవి ఏది.?
జ : జైలమ్ (దారువు)

10) ‘ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్’ పుస్తక రచయిత ఎవరు.?
జ : చార్లెస్ డార్విన్

11) అత్తిపత్తి మొక్కను ముట్టుకున్నప్పుడు జరిగే చలనం పేరు ఏమిటి?
జ : అనుకుంచిత చలనం

12) బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : కోల్‌కతా

13) భూమి ఉపరితలంపై భూకంప ఫలితంగా సంభవించే అత్యధిక విధువంసానికి ఈ భూకంప తరంగాలు కారణము.,?
జ : ఆర్ అండ్ ఎల్ తరంగాలు

14) భారత్ లో తుఫానులకు కారణమయ్యే అల్పపీడన ప్రదేశాలు సాధారణంగా ఎక్కడ ఉంటాయి?
జ : అండమాన్ అండ్ నికోబార్ దీవులు

15) భూకంపాలు వచ్చే అవకాశాలు గల ప్రాంతాలను ఇండియాలో ఎన్ని జోనులుగా విభజించారు.?
జ : 5