DAILY G.K. BITS IN TELUGU 23rd JULY
1) మెలటోనిన్ అనే హార్మోన్ ను సేవించే గ్రంధి ఏది? పీనియల్ గ్రంధి
2) జీర్ణాశయ గోడల నుండి స్రవించబడే గ్రేలిన్ అనే హార్మోన్ విధి ఏమిటి.?
జ : ఆకలిని పెంచడం
3) మన శరీరంలో జీవ లయలు జీవ గడియారాన్ని నియంత్రించే హార్మోన్ ఏది?
జ : మెలటోనిన్
4) గర్భాశయంలో పిండి ప్రతిష్టాపనకు ఉపయోగపడే హార్మోన్ ఏది.?
జ : ప్రోజిస్టారన్
5) అత్యవసర గ్రంథిలహ అని ఏ గ్రంథికి పేరు ఏమిటి.?
జ : అడ్రినల్ గ్రంథి
6) ఖుషింగ్ సిండ్రోమ్ వ్యాధిని కలిగించే హార్మోన్ ఏది.?
జ : కార్డిసాల్
7) న్యూరో హార్మోన్లను సేవించే మెదడులోని భాగం ఏది.?
జ : హైపోథాలమస్
8) ఏ గ్రంధి పిల్లల్లో పెద్దదిగా మరియు క్రియావంతంగా ఉంటుంది.?
జ : థైమస్ గ్రంధి
9) థైరాక్సిన్ లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి ఏమిటి?
జ : క్రిటినిజం
10) శిశు జననం తర్వాత తల్లిలో పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది.?
జ : ప్రొలాక్టిన్
Comments are closed.