DAILY G.K.BITS IN TELUGU 3rd MAY

GK BITS

DAILY G.K.BITS IN TELUGU 3rd MAY

1) ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 29

2) మొక్కలు సూర్యకాంతిలోని ఎంత శక్తిని గ్రహించి ఆహార శక్తిగా మారుస్తాయి.?
జ : ఒక్క శాతం

3) ఏ యాప్ ద్వారా పిడుగుపాటులను ముందే గుర్తించవచ్చు.?
జ : దామిని యాప్

4) ఏ వాతావరణ పరిస్థితులను లిటిల్ గర్ల్ అని కూడా పిలుస్తారు.?
జ : లా నినో

5) సాత్పురా పర్వతాలు ఏ పర్వత శ్రేణి కిందకు వస్తాయి.?
జ : నల్ల పర్వతాలు

6) ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను ప్రవేశపెట్టారు.?
జ : 86వ

7) భారత రాజ్యాంగంలోని ఏ విభాగం సమైఖ్య యొక్క నిబంధనలను సూచిస్తుంది.?
జ : ఐదవ విభాగం

8) పోచంపల్లి మరియు గద్వాల్ అనేది తెలంగాణలోని వేటి ఉత్పత్తిని సూచిస్తాయి.?
జ : చీరలు

9) తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా ఎవరు పనిచేశారు.?
జ : నాయిని నరసింహారెడ్డి

10) బుర్రకథ అనేది ఎంతమంది ప్రధాన కళాకారుల చేత ప్రదర్శించబడుతుంది.?
జ : ఐదుగురు

11) బుర్రకథ దేని నుండి ఉద్భవించింది.?
జ : తందాన కథ అని నృత్య రూపకం నుండి

12) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులోని ఉభయ సభలు ఎప్పుడు ఆమోదించాయి.?
జ : ఫిబ్రవరి 2014

13) ఆదిలాబాద్ జిల్లాలో దేవతల కోసం ప్రదర్శించే నృత్యం.?
జ : దండారి – గుస్సాడీ

14) తెలంగాణలో బిద్రీ కళలో ఉపయోగించే మిశ్రమ లోహం పేరు ఏమిటి?
జ : గన్ మెటల్

15) దక్షిణ భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ