DAILY G.K. BITS IN TELUGU MARCH 5th
1) గ్లోబల్ కాంపిటీషన్ రిపోర్టును ఎవరు ప్రచురిస్తారు.?
జ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
2) జాతీయ విద్యా మండలి ఏ ఉద్యమంలో భాగంగా నెలకొల్పారు.?
జ : స్వదేశీ ఉద్యమం
3) అఖిలభారత కిసాన్ సభను ఎవరు నాయకుడు.?
జ : స్వామి సహజానంద సరస్వతి
4) అఖిలభారత అంటరానితనం సమస్త కి నాయకుడు ఎవరు?
జ : మహాత్మా గాంధీ
5) అశోకుడు రాతి ప్రతిమతో కూడి ఉన్న శాసనం ఏది?
జ : కంగనహళ్లి శాసనం
6) ఆలయ నిర్మాణంలో కళ్యాణ మండపాన్ని కూడా ప్రధానంగా నిర్మించింది ఏ రాజవంశం.?
జ : విజయనగర రాజ్య వంశం
7) భారత జాతీయ కాంగ్రెస్ను అక్రమ సంస్థగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ సందర్భంలో ప్రకటించింది.?
జ : గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నేపథ్యంలో
8) ఏ జాతీయ పార్కు పూర్తిగా పర్వతప్రాంత సమసితోష్ణ మండలంలో ఉంది.?
జ : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ జాతీయ పార్క్
9) అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ శాఖ కిందకు వస్తుంది.?
జ : నీతి అయోగ్
10) ఆసియా సింహాలు సాధారణంగా ఏ దేశంలో కనిపిస్తాయి.?
జ : ఇండియా
11) మచ్చల పిల్లి సహజంగా కనిపించే ప్రదేశం ఏమిటి?
జ : తూర్పు కనుమలు
12) రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ను ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రి ఎవరు.?
జ : జవహర్లాల్ నెహ్రు
13) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ గురించి పూర్తి వివరాలు గల చట్టం ఏది? జ : న్యాయమూర్తుల విచారణ చట్టం 1968
14) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఒక వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును కల్పిస్తుంది.?
జ : ఆర్టికల్ 21
15) రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం గిరిజన భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం చెల్లదు.?
జ : ఐదవ షెడ్యూలు
16) బొగ్గు రంగాన్ని ఏ ప్రధానమంత్రి హయాంలో జాతీయం చేశారు.?
జ : ఇందిరాగాంధీ
17) CAS 9 PROTEIN అనేది ఏమిటి.?
జ : జన్యుల దిద్దుబాటులో ఉపయోగించే మాలిక్యులర్ కత్తెర
18) భారత తొలి మానవ రహిత చంద్రగ్రహ పరిశోధనా ప్రయోగం చంద్రయాన్ -1 ఎక్కడి నుంచి ప్రయోగించారు.
జ : శ్రీహరికోట
19) భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ ను ఏమని వ్యవహరిస్తారు.?
జ : పరమ్ – 8000
20) భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం ఏది.?
జ : 2005