DAILY G.K. BITS IN TELUGU MARCH 30

DAILY G.K. BITS IN TELUGU MARCH 30

1) తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా అత్యధిక మండలాలను కలిగి ఉంది.?
జ : నల్గొండ

2) 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తూ మరియు సేవల పన్నుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ అధికరణం ఏది?
జ : 246 – A

3) పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టి తరువాత సవరించారు.?
జ : 52 వ మరియు 91వ సవరణలు

4) రేచర్ల వెలమ కుటుంబ మూల పురుషుడు ఎవరు.?
జ : బేతాళ నాయకుడు

5) హల చక్రవర్తి వివాహాన్ని వివరించే గ్రంథం ఏది?
జ : లీలావతి పరిణయం

6) సుప్రసిద్ధ కన్నడ కవి పంపను పోషించిన రాజు ఎవరు?
జ : రెండో అరికేసరి

7) కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు.?
జ : షా బందర్

8) వేములవాడలోని భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు.?
జ : బద్దెగ

9) హైదరాబాదులో హ్యూమనిటేరిన్ లీగ్ అనే సంస్థను స్థాపించింది ఎవరు.?
జ : రాయ్ బాలముకుంద్

10) రయ్యత్ అనే వార్తా పత్రిక ఏ భాషలో ప్రచురించబడింది.?
జ : ఉర్దూ

11) హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ తో విలీనమైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు.?
జ : ఎంకే వెల్లోడి

12) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాంగ సలహాదారు ఎవరు?
జ : సర్ వాల్టర్ మాంగ్టన్

13) ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి ఆత్మలాంటివి అని ఎవరు పేర్కొన్నారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ

14) భారతదేశంలో 1936లో మొదటిసారిగా ఏర్పర్చిన జాతీయ పార్క్ ఏది.?
జ : జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్

15) శరీర భాగాల నుండి రక్తం గుండెలోని ఏ భాగానికి చేరుతుంది.?
జ : కుడికర్ణిక