DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 18th
1) భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది.?
జ : సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (CSO)
2) తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని ఎంత శాతానికి పెంచడానికి కృషి చేస్తుంది.?
జ : 33 శాతానికి
3) నానేఘాట్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణికి కలిగి ఉన్న బిరుదులు ఏవి.?
జ : అప్రతిహత చక్ర మరియు దక్షిణ పథాపతి
4) తెలంగాణలోని ‘మల్లెల తీర్థం జలపాతం’ ఎన్ని అడుగుల ఎత్తులో కలదు.?
జ : 200 అడుగులు
5) గంగా నది డెల్టా దేనికి ఉదాహరణ.?
జ : ఆర్కుయోట్ డెల్టా
6) భారత రాజ్యాంగ ఏడవ సవరణ దేనికి సంబంధించింది.?
జ : బాషా ప్రాతిపాదికతపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
7) ‘తెలంగాణలో ఏం జరుగుతున్నది’ అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : ప్రొఫెసర్ జయశంకర్
8) తెలంగాణకు సంబంధించిన ‘నీళ్లు నిజాలు’ అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : ఆర్. విద్యాసాగర్ రావు
9) ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తక రచయిత ఎవరు.?
జ : ఇన్నయ్య
10) భారతదేశంలో ఉన్న ఒకే ఒక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది.?
జ : భారెన్ ద్వీపం
11) గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సహకార పరపతి సంఘాల చట్టం – 1904 ద్వారా సహకార సంఘాల ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : లార్డ్ కర్జన్
12) తెలంగాణలో రైతు బీమా పథకంలో పేర్కొన్న ‘భీమా దావా పరిష్కారం కాలవ్యవధి’ ఎంత.?
జ : 10 రోజులలోపు
13) ‘సీరల్’ అన్నది తెలంగాణలోని ఏ తెగకు సంబంధించిన ముఖ్య పండుగ.?
జ : అంద్
14) బోగ్గు గనులలో విస్పోటనాలం ఏ రెండు పదార్థాల వల్ల కలుగుతాయి.?
జ : మీథేన్ మరియు బొగ్గు పొడి
15) QUAD గ్రూపులో సభ్య దేశాలు ఏవి.?
జ : అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్.
16) తెలంగాణలో కామదేవ్ ఆలయం ఎక్కడ ఉంది.?
జ : నార్నూర్ మండలం ఆదిలాబాద్
17) ఒగ్గు కథ అన్నది ఒగ్గు అనే పదము నుండి వచ్చినది. ఒగ్గు అంటే అర్థం ఏమిటి?
జ : శివుడుతో సంబంధం కలిగిన చిన్న వాయిద్యం
18) ఏ జాతి ఎలుగుబంటి 2050 నాటికి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.?
జ : హిమాలయ గోధుమ రంగు ఎలుగుబంటి
19) డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్, తెలంగాణ ప్రభుత్వం కలిసి రంగారెడ్డి జిల్లా మాడుగులలోని ఏ చారిత్రక ఆలయాన్ని పునరుద్ధరింపజేశారు.?
జ : శివాలయం
20) ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (OIC) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : జెడ్డా సౌదీ అరేబియా
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి