DAILY G.K. BITS IN TELUGU 2nd NOVEMBER

DAILY G.K. BITS IN TELUGU 2nd NOVEMBER

1) టైఫాయిడ్ నుండి రక్షణ కోసం ఏ టీకా ను వేస్తారు.?
జ : టి ఏ బి

2) అందరికీ ఉపాధి కల్పన అనేది రాజ్యాంగంలోని దేని కిందకు వస్తుంది.?
జ : ఆదేశిక సూత్రాలు

3) మంత్రిమండలి పరిమాణంపై చేసిన రాజ్యాంగ సవరణ ఏది.?
జ : 91వ రాజ్యాంగ సవరణ (2004)

4) భారతదేశంలో మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు.?
జ : జాకీర్ హుస్సేన్

5) అతి తక్కువ కాలం పని చేసిన లోక్ సభ ఏది.?
జ : తొమ్మిదవ

6) నూతన ఆల్ ఇండియా సర్వీసులు ప్రారంభించేందుకు మొదటగా ఎవరి అనుమతి తీసుకోవాలి.?
జ : రాజ్యసభ

7) భారత దేశ వైశాల్యంలో ఎంత శాతం భూమి భూకంపాలకు గురవుతోంది.?
జ : 56%

8) భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది.?
జ : మిథైల్ ఐసో సైనేట్

9) కాగితపు కరెన్సీని మొదటగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు.?
జ : చైనా

10) మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎవరు వ్యవహరించారు.?
జ : కేసి నియోగి

11) భారతదేశం విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి స్థాపించిన బ్యాంకు ఏది.?
జ : ఎగ్జిమ్ బ్యాంక్

12) శని గ్రహ అధ్యయనం కోసం ప్రయోగించి వ్యోమోనౌక ఏది.?
జ : కాసిని