DAILY G.K. BITS IN TELUGU 25th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 25th SEPTEMBER

1) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ఎంత.?
జ : 2.4%

2) 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తి రేటు ఎంత.?
జ : 1.8%

3) తెలంగాణ రాష్ట్రంలో ఏ ముస్లిం పండగ ను పీర్ల పండుగ అంటారు.?
జ : మొహర్రం

4) మధ్యయుగ కాలంలో ఏ రాజవంశం పోషణ కారణంగా తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందింది.?
జ : కుతుబ్ షాహీ

5) తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏమిటి.?
జ : తంగేడు

6) కొత్తగూడెం, బూర్గంపాడు తాలుకాల మద్య సరిహద్దుగా ఉన్న నది ఏది.?
జ : కిన్నెరసాని

7) తెలంగాణ రాష్ట్రం ఏ పీఠభూమిలో ఉంది.?
జ : దక్కన్ పీఠభూమి

8) హరిత విప్లవం ప్రారంభంలో ఏ పంటలకు పరిమితం చేయబడింది.?
జ : గోధుమ, వరి

9) భారత ప్రణాళిక రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : ప్రశాంత చంద్ర మహలనోబిస్

10) ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2015 – ఎప్రిల్ – 08

11) అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2015 – మే – 09

12) స్టాండ ఆఫ్ ఇండియా పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2016 – ఎప్రిల్ – 05