DAILY CURRENT AFFAIRS IN TELUGU JULY 6th 2023

1) బ్రిటన్ యొక్క ‘పాయింటస్ ఆఫ్ లైట్’ అవార్డు అందుకున్నది ఎవరు ?
జ : రాజేంద్ర సింగ్ దత్

2) ఇటీవల ఏ దేశం ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించింది.?
జ : న్యూజిలాండ్

3) తాజాగా భారతదేశం ఏ దేశంతో భారత రూపాయిలలో అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించింది.?
జ : మలేషియా

4) వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఎనర్జీ ట్రాన్సిసన్ సూచీ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 67

5) రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ కు అవకాశం కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది.?
జ : కెనరా బ్యాంక్

6) ప్రయోగశాలలో తయారు చేయబడిన కృత్రిమ మాంసం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన రెండవ దేశం ఏది?
జ : అమెరికా

7) ఫెడరల్ బ్యాంక్ యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఏపీ హోతా

8) ‘ది న్యూ ఢిల్లీ బుక్ క్లబ్’ పుస్తక రచయిత ఎవరు.?
జ : రాధికా స్వరూప్

9) 2,500 డ్రోన్లను వ్యవసాయ రంగంలో ఫెర్టిలైజర్స్ ను స్ప్రే చేయడానికి ఏ సంస్థ కొనుగోలు చేయనుంది .?
జ : ఇఫ్కో

10) మెటా గ్రూప్ సంస్థ ట్విట్టర్ కు పోటీగా ఏ సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చింది.?
జ : థ్రెడ్

11) భారతదేశానికి వెలుపల తొలి ఐఐటి క్యాంపస్ ను ఏర్పాటు చేయడానికి ఏ దేశంతో ఐఐటి మద్రాస్ ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : టాంజానియా

12) ఫ్రాన్స్ లో జరగనున్న బాస్టిల్ డే కార్యక్రమంలో భారత సైన్యం నిర్వహించే పరేడ్ కు ఎవరు నాయకత్వం వహించనున్నారు.?
జ : ఫైలెట్ సింధు రెడ్డి

13) ఓ నివేదిక అంచనాల ప్రకారం 2031 నాటికి భారత దేశంలో మిలీనియర్ల సంఖ్య ఎంతకు పెరగనుంది.?
జ : 91 లక్షలు

14) జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) నూతన తాత్కాలిక చైర్మన్ గా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.?
జ : జస్టిస్ ఎస్.కే. సింగ్

15) ఇస్రో సంస్థ చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని ఏరోజు చేపట్టనుంది.?
జ : జులై 14

16) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జకా అష్రాప్

17) 2023 వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాదించిన జట్లు ఏవి.?
జ : శ్రీలంక, నెదర్లాండ్స్

18) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్ లుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : AP – జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
TS : జస్టిస్ అలోక్ అరధే

19) లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈవోగా నియమితులైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : శిరీష ఓరుగంటి

20) భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు గౌరవ డాక్టర్ అందించిన యూనివర్సిటీ .?
జ : శ్రీ సత్యసాయి యూనివర్సిటీ