DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th OCTOBER 2023

1) ఇండియన్ ఓసియన్ రిమ్ అసోసియేషన్ సమావేశాలు అక్టోబర్ 11 నుండి ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : కొలంబో (శ్రీలంక)

2) 2023 సంవత్సరానికి ఆర్దిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి దక్కింది.?
జ : క్లాడియా గోల్డిన్ (అమెరికా)

3) గ్లాడియా గోల్డిన్ ఏ పరిశోధనలకు నోబెల్ బహుమతి దక్కింది.?
జ : గ్లోబల్ మార్కెట్ లో మహిళా ప్రాతినిధ్యం

4) ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఎన్నో మహిళగా క్లాడియా గోల్డిన్ రికార్డు సృష్టించింది.?
జ : మూడవ మహిళ

5) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదకత మరియు పంపిణీ పై భారత్ ఏ దేశంలో ఒప్పందం చేసుకుంది.?
జ : సౌదీ అరేబియా

6) నవంబర్ 2023లో నిర్వహించే నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ కు ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
జ : అయోధ్య

7) బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో నెట్ సిరీస్ విభాగంలో రెండు అవార్డులు దక్కించుకున్న వెబ్ సిరీస్ ఏది.?
జ : స్కూప్

8) ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ సంస్థ గ్రీన్ బాండ్స్ ను ప్రవేశపెట్టింది.?
జ : యూరోపియన్ యూనియన్

9) ప్రపంచ తపాలా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 9

10) జాతీయ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ దినోత్సవం ఏ రోజు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నాయి.?
జ : అక్టోబర్ 10

11) ఈ – క్యాబినెట్ సిస్టం ను అమలు చేస్తున్న నాలుగో రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : త్రిపుర

12) ఢిల్లీ ఎయిర్పోర్టులో అతిపెద్ద ఇంజనీరింగ్ వేర్ హౌస్ ను ఏర్పాటు చేయనున్న విమానయాన సంస్థ ఏది.?
జ : ఎయిర్ ఇండియా

13) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు వరల్డ్ కప్ 2023 లో మెంటార్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజయ్ జడేజా

14) బసోలీ ఫాసీమిన ఇటీవల ఏ ప్రాంతం నుండి జిఐ ట్యాగును పొందింది.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్

15) ప్రపంచ కాటన్ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 7 – 2023

16) ప్రపంచ కాటన్ దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : Making cotton fair and sustainable for all from farm to Fashion

17) యునెస్కో గుర్తించిన భారతదేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 42

18) భారతదేశంలో పర్యటిస్తున్న టాంజానియా అధ్యక్షురాలు పేరు ఏమిటి.?
జ : సమియ సులూహు హసన్

19) భారత్ లో పర్యటిస్తున్న టాంజానియా అధ్యక్షురాలు సమియ సులూహు హసన్ కు గౌరవ డాక్టరేట్ అందిస్తున్న విశ్వవిద్యాలయం ఏది.?
జ : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం – ఢిల్లీ

20) ప్రపంచ కప్ 2023లో ఐదు వికెట్ల తీసిన తొలి బౌలర్ గొ ఎవరు నిలిచారు.?.
జ : శాంటర్న్ (న్యూజిలాండ్)

21) జాతీయ శాంపిల్ సర్వే గణంకాల ప్రకారం 2023 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో భారత్ లో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 6.6%

22) భారతదేశంలో ఉత్తమ బిజినెస్ స్కూల్ గా ఏ స్కూల్ నిలిచింది.?
జ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)

23) బయోప్రింటెడ్ కృత్రిమ చర్మాన్ని తయారు చేసిన సంస్థ ఏది.?
జ : ;వేక్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీజనరేటివ్ మెడిసిన్

24) ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత ధర పలికిన ఆటగడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మొహమ్మద్ రెజా షాద్ లూయి (ఇరాన్ – 2.35 క్రోర్స్)