DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th OCTOBER 2023

1) తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎవరు నిలిచారు.?
జ : సావిత్రి జిందాల్

2) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 5

3) ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 35 శాతం రిజర్వేషన్లను అమలు చేయనుంది.?
జ : మధ్యప్రదేశ్

4) బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క నూతన డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : రఘు శ్రీనివాసన్

5) ఏ కంపెనీ వచ్చే నాలుగేళ్లలో భారత్ లో తన మార్కెట్ విలువను ఏడు బిలియన్ డాలర్ల నుండి 40 బిలియన్ డాలర్లకు పెంచుకోవడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : ఆపిల్

6) ఐసిఐసిఐ లాంబార్డ్ ఎండి మరియు సీఈఓ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : సంజీవ్ మంత్రి

7) ఏ స్టార్టప్ కంపెనీలో అమెజాన్ సంస్థ నాలుగు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.?
జ : అంత్రోపిక్

8) 2023 సాహిత్య నోబెల్ బహుమతి ఎవరికి దక్కింది.?
జ : జాన్ పోస్సే (నార్వే)

9) నావల్ స్టాప్ యొక్క డిప్యూటీ చీప్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : తరుణ్ సోబ్తీ

10) కెనడా ఇండియా ఫౌండేషన్ అందించే “గ్లోబల్ ఇండియన్ అవార్డు 2023” ఎవరు ఎంపికయ్యారు.?
జ : సుధా మూర్తి

11) 2023 చివరి వరకు భారత వాయుసేన కంటికి కనిపించని లక్ష్యాలను చేదించడం కోసం ఏ మిస్సైల్ ను ప్రయోగించనుంది.?
జ : అస్త్ర – బీయాండ్ విజిబుల్ రేంజ్

12) 75 వేల టన్నుల నాన్ బాస్మతి వైట్ రైస్ ను ఏ దేశానికి ఎగుమతి చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.?
జ : యూఏఈ

13) ATMAN కార్యక్రమము కింద ఎన్ని ఆగ్రో స్టార్ట్ అప్స్ కు 20 కోట్ల మీద పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు.?
జ : 24

14) అంతర్జాతీయ అణ్వస్త్ర సంపూర్ణ నిర్మూలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 26

15) అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ నివేదిక 2023 ప్రకారం భారత్, పాకిస్తాన్ వద్ద ఉన్న అణు వార్ హెడ్లు ఎన్ని.?
జ : భారత్ 164, పాకిస్తాన్ 170

16) అమెరికా ఆర్థిక విధాన నిపుణుడు అయినా ఎడ్వర్డ్ ఫైన్ ఏ నాలుగు దేశాలను VIPS పేరుతో పరిచయం చేశాడు.?
జ : వియత్నం, ఇండియా, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా.

17) బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం 2023 వన్డే ప్రపంచ కప్ నిర్వహణ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్ని వేల కోట్లు సమకూరనున్నాయి.?
జ : 20వేల కోట్లు

18) ఎస్బిఐ చైర్మన్ గ ఎవరి పదవీ కాలాన్ని పొడిగించారు.?
జ : దినేష్ ఖరా

19) అంతర్జాతీయ పరిశోధకులు బృందం అంచనాల ప్రకారం భారత్ లో ఎన్ని ఉభయచరాలు జాతులకు ప్రమాదం పొంచి ఉంది.?
జ : 136

20) అణు శక్తితో దూసుకెళ్లే క్రూజ్ క్షిపణి ని ఇటీవల ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది.?
జ : రష్యా

21) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెక్కభవనాన్ని ఏ దేశంలో నిర్మిస్తున్నారు.?
జ : ఆస్ట్రేలియా (పెర్త్)

22) నాసా సోలార్ మిషన్ ప్రయోగాలకు నాయకత్వం వహించనున్న భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు .?
జ : అరోహ్ భర్జత్య

23) దుబాయిలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏ తెలుగు నటుడి మైనపు విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు.?
జ : అల్లు అర్జున్