DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd OCTOBER 2023
1) ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.3%
2) ఆసియన్ గేమ్స్ 2022లో మహిళల జావలిన్ త్రోలో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : అన్ను రాణి
3) ఆసియన్ గేమ్స్ 2022లో మహిళల 5,000 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : ఫారుల్ చౌదరి
4) భౌతిక శాస్త్రంలో 2023 సంవత్సరానికి గానూ ఎవరికి నోబెల్ బహుమతి దక్కింది.?
జ : పియరీ అగోస్టిని (Pierre Agostini), ఫెరెంక్ క్రౌజ్ (Ferenc Krausz) అన్నె హుయిల్లర్ (Anne L’Huillier)
5) 2023 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతికి ఏ పరిశోధనలకు దక్కింది కాంతి .?
జ :- ఎలక్ట్రాన్ల ఆట్టో సెకండ్స్ పై పరిశోధనలకు
6) అంతరిక్షంలో చెత్త వదిలినందుకు ఏ కంపెనీకి 1.24 కోట్ల జరిమానాలను అమెరికా సంస్థ FCC విధించింది.?
జ : డిష్ నెట్వర్క్ కంపెనీ
7) భారతదేశం వెలుపల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని 19 అడుగుల ఎత్తుతో ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : మేరీ ల్యాండ్ రాష్ట్రం (అమెరికా)
8) ఇటీవల వార్తల్లోకి వచ్చిన FIVE EYES కూటమిలో సభ్య దేశాలు ఏవి.?
జ : అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్
9) ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ జీడీపీ ని ఎంతగా అంచనా వేశాయి.?
జ : 112 లక్షల కోట్ల డాలర్లు
10) ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత తలసరి ఆదాయం ఎంత.?
జ : 2,450 డాలర్లు
11) ఇటీవల భూమికి అత్యంత సమీపంగా వస్తున్న గ్రహశకలానికి ఏమని పేరు పెట్టారు.?
జ : 2023 -SN6
12) ఇండియాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి అంబాసిడర్ గా ఎవరిని ఐసిసి నియమించింది.?
జ : సచిన్ టెండూల్కర్
13) దేశవాళి ఇరానీ కప్ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : రెస్టాప్ ఇండియా (సౌరాష్ట పై)
14) మహిళలు పనిచేయడానికి అనువైన పని ప్రదేశంగా భారతదేశం నుండి ఏ సంస్థ నిలిచింది.?
జ : ఫెడరల్ బ్యాంకు
15) ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కాఫీ బ్రాండ్ గా ఏది నిలిచింది. ?
జ : CAPPUCCINO – ఇటలీ
16) ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కాఫీ బ్రాండ్ లలో భారత దేశ ఫిల్టర్ కాపీ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 20వ స్థానం
Comments are closed.