DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th OCTOBER 2023

1) స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ సంస్థ ఎక్కడ 6జి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.?
జ : చెన్నై

2) ఎడిటర్స్ గిల్డ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఆనంత నాధ్

3) ప్రపంచ కప్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఏ రెండు జట్ల మధ్య మ్యాచ్ లో నమోదయింది.?
జ : ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ (771 పరుగులు)

4) ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఓపెనర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ట్రావిస్ హెడ్ (59 బంతులు)

5) అడవులు, చిత్తడి నేలలు, భూమిపై కార్బన్ వలయాన్ని అధ్యయనం చేయడానికి భారత్ – అమెరికా సంయుక్తంగా ప్రయోగిస్తున్న ఉపగ్రహం పేరు ఏమిటి?
జ : నిసార్

6) వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 4 వికెట్ల ప్రదర్శనను ఆరుసార్లు చేసి స్టార్క్ పేరుమీద ఉన్న రికార్డును ఏ భారత బౌలర్ సమం చేశాడు.?
జ : మహమ్మద్ షమీ

7) అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023లో మహిళా విభాగంలో విజేతగా నిలిచిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : రీతిక

8) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా ఎవరిని నియమించారు.?
జ : ఎంఎస్ ధోని

9) అంతర్జాతీయ క్రికెట్ లో 18 వేల పరుగుల మైలురాయిని దాటిన ఎన్నో భారత బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పారు.?
జ : 5వ

10) 18 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటిన ఐదుగురు భారత బ్యాట్స్ ఎవరు.?
జ : సచిన్, కోహ్లీ, ద్రవిడ్, గంగూలీ, రోహిత్ శర్మ

11) 1400 పైగా వివిధ రేడియో మోడోల్స్ తో మ్యూజియం ఏర్పాటు చేసిన రేడియో మాన్ ఎవరు.?
జ : రామ్ సింగ్

12) స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో ఎన్ని చారిత్రాత్మక, సాంస్కృతిక నగరాలను ఎంపిక చేశారు.?
జ : 30