DAILY CURRENT AFFAIRS IN TELUGU 28 OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28 OCTOBER 2023

1) పారా ఆసియన్ క్రీడలు 2022లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది.?
జ : 111

2) పారా ఆసియన్ క్రీడలు 2022లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 5

3) ధ్వని కంటే ఏడు రెట్లు వేగంగా ప్రయాణించే తొలి విద్యుత్ అయస్కాంత రైల్ గన్ ను ఏ దేశం తయారు చేసింది.?
జ : జపాన్

4) ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్ ఏ దేశం ఏర్పాటు చేయనుంది.?
జ : బ్రిటన్

5) ప్రపంచంలోనే నీటి అడుగు భాగంలో నిర్మించే అతిపెద్ద టెలిస్కోప్ ను ఏ దేశం 2030 వరకు నిర్మించనుంది.?
జ : చైనా

6) ఏ లోహ ఉత్పత్తులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆమోద ముద్ర తప్పనిసరి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : రాగి ఉత్పత్తులు

7) విద్యార్థులకు ఉద్యోగులకు టోఫెల్, సాఫ్ట్వేర్ మరియు ఈ – కంటెంట్ ను ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్

8) మిసెస్ ఆసియా ప్రపంచ సుందరి – 2023, మిసెస్ సింగపూర్ – 2023, మిసెస్ కైండ్ నెస్ – 2023, ఆసియా పసిఫిక్ క్వీన్ ఆఫ్ సబ్స్టెన్స్ – 2023 టైటిల్స్ గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ ఎవరు.?
జ : చిలకల విజయదుర్గ

9) ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడు ఎవరు.?
జ : గ్లెన్ మ్యాక్స్‌వెల్ (40 బంతుల్లో)

10) ప్రపంచ కప్ 2023లో తొలి కం ప్లేయర్ గా ఎవరు ఆడారు.?
జ : ఉసామా మిర్ (ఆప్ఘనిస్థాన్)

11) గాయాలను వేగవంతంగా మాన్పే మ్యాగ్నెటిక్ జెల్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు.?
జ : సింగపూర్

12) మదర్ థెరిసా మెమోరియల్ అవార్డు 2023 ఎవరు ఎంపికయ్యారు.?
జ : నర్గీస్ మొహమ్మద్

13) ‘నిలవు కుడిచ సింహగల్’ ఎవరి ఆత్మకథ.?
జ : ఇస్రో చైర్మన్ సోమనాథ్

14) అరేబియా సముద్రంలో ఇటీవల ఏర్పడిన తేజ్ తుఫాన్ కు నామకరణం చేసిన దేశం ఏది.?
జ : భారత్