DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th JUNE 2023

1) అస్క్ ప్రైవేట్ వెల్త్ హురూన్ ఇండియన్ ప్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2023 లో ఎన్ని భారతీయ యూనికార్న్ కంపెనీలు నూతనంగా చోటు సంపాదించుకున్నాయి.?
జ : 3

2) అస్క్ ప్రైవేట్ వెల్త్ హురూన్ ఇండియన్ ప్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2023 లో మొత్తం ఎన్ని భారతీయ స్టార్టప్ లు ఉన్నాయి.?
జ : 147

3); ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో రెండు రజత పథకాలు గెలుచుకున్న తెలంగాణ స్విమ్మర్ ఎవరు.?
జ : గంధం క్వీన్ విక్టోరియా

4) ప్రపంచ పోటీ తత్వ సూచీ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 40

5) కేంద్ర సాహిత్య అకాడమీ బాషా సమ్మాన్ అవార్డు 2023 ఎవరిని ఎంపిక చేసింది.?
జ : బేతవోలు రామబ్రహ్మం (గతంలో అనువాద విభాగంలోనూ ఈ అవార్డు దక్కించుకున్నారు)

6) ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం డైరెక్టర్ గా నియమితులైన ప్రవాస – బ్రిటన్ భారతీయురాలు ఎవరు.?
జ : ఆర్తి హోల్లా మైని

7) న్యూయార్క్ నగర పాఠశాలలకు ఏ హిందూ పండుగ సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు.?
జ : దీపావళి

8) కేంద్ర వ్యవసాయ శాఖ ఏ సంస్థతో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం శాటిలైట్ లో ప్రయోగించడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : ఫిక్సెల్ స్పేస్

9) లీగ్ వన్ – బెస్ట్ విదేశీ ఆటగాడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : లియోనల్ మెస్సి

10) DBS బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రజత్ వర్మ

11) బలిదాన్ స్తంభం నిర్మాణానికి ఏ రాష్ట్రంలో హోం మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు.?
జ : శ్రీనగర్ – జమ్మూ కాశ్మీర్

12) “ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఫ్రం ఇండిపెండెన్స్ టు ఎమర్జెన్సీ” అనే పుస్తక రచయిత ఎవరు?
జ : ఏకే భట్టాచార్య

13) అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఎవరికి “ఒలంపిక్ ఆర్డర్” అవార్డు ను అందజేసింది.?
జ : డాక్టర్ టెడ్రోస్ గాబ్రియోసస్

14)ఏ రాష్ట్రంలో యూనిటీ మాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 145 కోట్లు కేటాయించింది.?
జ : నాగాలాండ్

15) భారతీయ మొదటి మహిళల కబడ్డీ లీగ్ కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది.?
జ : దుబాయ్