DAILY CURRENT AFFAIRS IN TELUGU 27 OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 27 OCTOBER 2023

1) యూరోపియన్ యూనియన్ మరియు భారత సైన్యంసంయుక్తంగా సైనిక విన్యాసాలను ఇటీవల నిర్వహించారు. వాటికి ఏమని పేరు.?
జ : గల్ఫ్ ఆఫ్ గినియా

2) “శౌర్య దివస్” ను భారత మిలిటరీ ఏ రోజు జరుపుకుంటుంది.?
జ : అక్టోబర్ 27 (1947 లో కాశ్మీర్ భారత్ లో విలీనం కోసం సైన్యం అడుగుపెట్టిన రోజు)

3) G7 కూటమి వాణిజ్య మంత్రుల సమావేశాలు అక్టోబర్ 28 నుండి 30 వరకు ఎక్కడ జరుగుతున్నాయి.?
జ : ఓసాక – జపాన్

4) ఏడవ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : న్యూఢిల్లీ

5) పారా ఏసియన్ గేమ్స్ లో మొట్టమొదటిసారిగా భారత్ 100 పథకాలను ఇప్పటికే సాధించింది ఇంతకుముందు గరిష్టంగా ఎన్ని పథకాలు సాధించింది.?
జ : 72

6) నార్త్ ఈస్ట్ ఇండియన్ ఫెస్టివల్ ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు.?
జ : వియత్నాం

7) ఏ సంస్థ టెక్స్ట్ బుక్స్ లో ఇండియా బదులు భారత్ అనే పదాన్ని వాడాలని కమిటీ సూచించింది .?
జ : ఎన్సీఈఆర్టీ

8) అమెరికాలో ప్రతిష్టాత్మకమైన వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు గెలుచుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : ఆశోక్ గాడ్గిల్

9) అమెరికాలో ప్రతిష్టాత్మకమైన వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డు గెలుచుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : సుబ్రా సురేష్

10) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తన ఉప శాఖను అరుణాచల్ ప్రదేశ్ లోని ఏ నగరంలో ప్రారంభించింది.?
జ : ఈటా నగర్

11) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కంపెనీ యొక్క వందశాతం స్టేక్ హోల్డ్ ను కొటక్ మహీంద్రా బ్యాంక్ విలీనం చేసుకోవడానికి అంగీకరించింది.?
జ : సొనాటా ఫైనాన్స్

12) లేస్ కంపెనీ తన ప్రచారకర్తగా ఎవరిని నియమించుకుంది.?
జ : ఎంఎస్ ధోని

13) స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన మొదటి రెండు నగరాలు ఏవి.?
జ : బీజింగ్ & ముంబై

14) కొటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈఓ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : అశోక్ వాస్వానీ

15) గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకున్న మహారత్న సంస్థ ఏది.?
జ : REC లిమిటెడ్

16) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన సీఎండీ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : ఏ. మాధవరావు

17) ఇటలీలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : వాణి సర్రాజు రావు

18) జియో మరియు ఎయిర్ టెల్ శాటిలైట్ ఆధారిత బ్రాండ్ బ్యాండ్ సేవలను ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.?
జ : జియో స్పేస్ ఫైబర్ & ఎయిర్ టెల్ వన్ వెబ్

19) ఇటీవల మరణించిన మాజీ ప్రధానమంత్రి ఎవరు.?
జ : లీ కెకియాంగ్ (2013 – 2023 వరకు)

20) ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చార్జింగ్ అయ్యేలాగా ఏ దేశం రోడ్లను నిర్మాణం చేపట్టింది.?
జ : స్వీడన్

21) టి20 క్రికెట్ చరిత్రలో వరుసగా 6 మ్యాచ్ లలో అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రియాన్ పరాగ్

22) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, పదోన్నతులలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : ఆంధ్రప్రదేశ్