DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th SEPTEMBER 2023

1) జపాన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా 1 2023 విజేతగా నిలిచిన ఎవరు.?
జ : వేర్ స్టాపెన్

2) జపాన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా 1 2023 విజేతగా నిలిచిన వేర్ స్టాపెన్ కు ఈ సంవత్సరం ఎన్నో టైటిల్.?
జ : 15వది

3) భారత్ వెలుగుల అతిపెద్ద హిందూ దేవాలయాన్ని (స్వామి నారాయణ్ అక్షరధామ్) అక్టోబర్ 8న ఎక్కడ ప్రారంభిస్తున్నారు.?
జ : న్యూజెర్సీలో రాబిన్స్‌విల్లే పట్టణం లో

4) నాసా ప్రయోగించిన “ఓసిరీసు – ఎక్స్’ అంతరిక్ష నౌక ఏ అస్టరాయిడ్ నుండి గ్రహశకలాన్ని భూమి మీదకు పంపింది.?
జ : బెన్నూ

5) ఐసీసీ ర్యాంకింగ్ లలో మూడు ఫార్మాట్లలో మొదటి స్థానంలో నిలిచిన తొలి జట్టు ఏది.? రెండు జట్టు భారత్.
జ : దక్షిణాఫ్రికా (2012),

6) అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ పాల్గొన్న మలబార్ నౌక దళవిన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించారు.?
జ : సిడ్ని ఆస్ట్రేలియా

7) మణిపూర్ అల్లర్లపై నివేదిక కోరుతూ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు.?
జ : జస్టిస్ గీతా మిత్తల్ కమిటీ

8) అమెరికా – భారత్ సైనిక దళాలు సెప్టెంబర్ 25 నుండి రెండు వారాలపాటు చేపట్టనున్న సైనిక విన్యాసాల పేరు ఏమిటి?
జ : యుద్ధ్ అభ్యాస్ 23

9) ప్రస్తుత మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరు.?
జ : ఎన్. బీరేన్ సింగ్

10) మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఏ దేశంతో ఉన్న 70 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి కంచె నిర్మించాలని ప్రతిపాదించింది.?
జ : మయన్మార్

11) జీ 20 దేశాల విద్యార్థుల అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : జీ 20 యూనివర్సిటీ కనెక్ట్

12) ఇండియన్ మోటో గ్రాండ్ ఫ్రీ టోల్ ఫ్రీ 2023 విజేతగా నిలిచిన రేసర్ ఎవరు.?
జ : మార్క్ బేజేచీ

13) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో 3,000 సిక్స్ లు కొట్టిన తొలి జట్టుగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్

14) మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ హైదరాబాదుకు చెందిన ఏ విద్యార్థిని గురించి ప్రస్తావించారు.?
జ : ఆకర్షణ సతీష్

15) అమెరికాలో అక్టోబర్ 24 నుండి 26 మధ్య జరగనున్న బోర్లాగ్ సదస్సుకు తెలంగాణ నుండి ఎవరికి ఆహ్వానం అందింది.?
జ : మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి

16) అక్టోబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ 9 మంది భారత రైలు ప్రారంభించాడు అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవి ఏవి.?
జ : హైదరాబాద్ – బెంగళూరు
విజయవాడ – చెన్నై

17) ప్రపంచ రైనో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ – 22

18) తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది.?
జ : ట్రాన్స్ జెండర్ లైలా

19) కుక్క – నక్క కు పుట్టిన హైబ్రిడ్ జంతువు ఇటీవల మరణించింది. దాని పేరు ఏమిటి.?
జ : DOGXIM

20) ప్రపంచంలో అతి పొడవైన (1.046 మీటర్లు) శునకంగా గుర్తింపు పొందిన ఏ శునకం ఇటీవల మరణించింది.?
జ : జ్యూస్

21) 2023 వన్డే ప్రపంచ కప్ ఆంథమ్ సాంగ్ ఏది.?
జ : దిల్ జాసమ్ బోలే

22) ఇటీవల 1937లో అమృత్ షేర్ గిల్ గీసిన ఓ చిత్రం 61.8 కోట్లు దర పలికింది. ఆ చిత్రం పేరు ఏమిటి.?
జ : ది స్టోరీ టెల్లర్

23) డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2023లో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది.?
జ : 52

24) ఇటీవల ఆఫ్రికా యూనియన్ నుండి ఏ దేశాన్ని బహిష్కరించారు.?
జ : నైగర్

25) నీటిపై తేలియాడే మసీదును ఏ దేశంలో నిర్మిస్తున్నారు.?
జ : దుబాయ్

26) ఏ దేశంలో బురక ధరించకపోతే 10 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.?
జ : ఇరాన్