DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th JUNE 2023

1) MOTO GP భారత్ రేస్ ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది.?
జ : ఉత్తరప్రదేశ్

2) అది ఎత్తైన షాపింగ్ మాల్ కలిగి ఉన్న పట్టణం ఏది?
జ : నోయిడా

3) లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ భారత్లోని ఏ నగరంలో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.?
జ : హైదరాబాద్

4) అండర్ 18 ఆర్చరీ వరల్డ్ కప్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఆర్చర్ ఎవరు?
జ : ఆదితి స్వామి

5) సౌర శక్తిని ఉపయోగించి సముద్రపు నీటి నుండి హైడ్రోజన్ ని వేరు చేసే టెక్నాలజీని ఏ సంస్థ కనిపెట్టింది.?
జ : ఐఐటి మద్రాస్

6) మోస్ట్ ప్రిపర్డ్ వర్క్ ప్లేస్ 2023 – 24 ఏ కంపెనీ నిలిచింది.?
జ : ఎన్ టి పి సి

7) బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్స్ వర్టికల్ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : రూబీ సిన్హా

8) క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీతో కృత్రిమ వర్షాన్ని కురిపించిన భారతీయ సంస్థ ఏది.?
జ : ఐఐటి కాన్పూర్

9) ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ తో ఏ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ యాప్ ను తీసుకువచ్చింది.?
జ : పీఏం సమ్మాన్ నిధి

10) ఏ దేశం తమ విద్యుత్ అవసరాలన్నిటికీ పవన విద్యుత్ నే ఉపయోగిస్తుంది.?
జ : డెన్మార్క్

11) పవన విద్యుత్ ఉత్పత్తిలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి.?
జ : చైనా, అమెరికా, జర్మనీ, భారత్

12) ఎలక్ట్రిక్ కారు బ్యాటరీల కోసం లిథియంను ఏ దేశం నుండి భారత్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : ఆస్ట్రేలియా

13) “కొత్త ప్రపంచ ఆర్థిక ఒడంబడిక సదస్సు 2023” ఏ నగరంలో జరుగుతుంది.?
జ : పారిస్ (ప్రాన్స్)

14) భారత్ లో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ను అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఇస్రో చైర్మన్ స్వామినాథన్ ఆవిష్కరించారు. ఆ సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి.?
జ : పరమ్ విక్రమ్ – 1000

15) ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేతిరాతతో రాసిన అత్యంత ప్రాచీన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఏమిటి.?
జ : గ్యాలీ