DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2023

1) సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2023 విజేత ఎవరు.?
జ : నోవాక్ జకోవిచ్ (అల్కరాస్ పై)

2) ఒకేసారి భూకంపం తుఫాను రావడానికి ఏమని పిలుస్తారు.?
జ : హరికేక్

4) అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న తుఫాను పేరు ఏమిటి.?
జ : హిలారి

5) దేశంలోనే అత్యంత ఎక్కువ వయసు గల ఏనుగుగా రికార్డులు పెట్టిన ఏనుగు మరణించింది.?
జ : బిజులీ ప్రసాద్ (89)

6) విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత ఆటగాడుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ప్రజ్ఞానందా

7) ఆసియా కప్ క్రికెట్ టోర్నీ 2023 కు ఏ దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి.?
జ : పాకిస్తాన్ & శ్రీలంక

8) అంతర్జాతీయ ఆర్చరీ పోటీలలో 50 పథకాలు సాధించిన తెలుగు ఆర్చర్ ఎవరు.?
జ : వెన్నం జ్యోతి సురేఖ (17- G, 18 – S, 17 – B)

9) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన అమెరికా అథ్లెట్ ఎవరు.?
జ : నోవా లైల్స్ (9.83 సెకండ్లు)

10) రష్యాతో యుద్ధంలో పాల్గొంటున్న ఉక్రెయిన్ కు ఎఫ్16 యుద్ధ విమానాలు సరఫరా చేయడానికి ఏ దేశాలు ముందుకు వచ్చాయి.?
జ : నెదర్లాండ్స్ & డెన్మార్క్

11) వరి విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

12) సౌత్ ఇండియా బ్యాంక్ ఎండి & సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పీఆర్ శేషాద్రి

13) జాతీయ సద్భావన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 20 (రాజీవ్ గాంధీ జయంతి)

14) ప్రపంచ జానపద దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 22