DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th OCTOBER 2023

1) “హర్న్‌బిల్ ఫెస్టివల్” ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది.?
జ : నాగాలాండ్

2) ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023 (కేంబ్రియన్ పెట్రోల్ 2023) వేల్స్ లో జరిగింది. ఇందులో గోల్డ్ మెడల్ సాధించిన సైన్యం ఏది.?
జ : భారత సైన్యం

3) ఇజ్రాయిల్ కరెన్సీ పేరు ఏమిటి?
జ : షెకెల్

4) “మై డాన్స్ విత్ బుద్ధ ఫర్ సక్సెస్” అనే పుస్తకాన్ని విడుదల చేసినది ఎవరు?
జ : వివేక్ అగ్నిహోత్రి

5) ఏ రాష్ట్ర ప్రభుత్వం గంగా డాల్ఫిన్ ను రాష్ట్ర జలచరంగా గుర్తించింది.?
జ : ఉత్తర ప్రదేశ్

6) జూన్ – 2022 నుండి జూలై 2023 వరకు భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదయింది.?
జ : 3.2%

7) ఏ రాష్ట్ర ప్రభుత్వం సుగంధ ద్రవ్యాల పార్క్ ను ఏర్పాటు చేసింది.?
జ : కేరళ

8) సుప్రీం కోర్ట్ ఏ ఐఐటి తో న్యాయ వ్యవస్థ డిజిటలీకరణ కొరకు ఎంఓయు కుదుర్చుకుంది.?
జ : ఐఐటి మద్రాస్

9) రైలు ప్రమాదాల్లో గాయపడ్డ లేదా మరణించిన వారికి పరిహారాన్ని ఎన్ని రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.?
జ : 10 రెట్లు

10) న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : క్రిస్టఫర్ లుక్సాన్

11) జాతీయ అంతరిక్ష దినోత్సవం గా ఏ రోజు నిర్వహించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : ఆగస్టు 23 (చంద్రయాన్ 3 మిషన్ చందమామ మీద దిగిన రోజు)

12) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో 300 సిక్సర్లు కొట్టిన తొలి బాట్స్ మాన్ గా ఎవరూ రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ

13) సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2023 ఎవరికి బహుకరించారు.?
జ : విమలక్క

14) ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా 2023 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : చిట్టూరి జగపతిరావు