DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th JUNE 2023

1) ప్రపంచ రక్త దాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 14

2) 2023 రక్తదాన దినోత్సవం థీమ్ ఏమిటి.?
జ : గివ్ బ్లడ్ – గివ్ ప్లాస్మా – షేర్ లైఫ్ – షేర్ ఆఫెన్

3) జి 20 – SAT సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది.?
జ : గోవా

4) UIDAI నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమిత్ అగర్వాల్

5) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శుభోద్ కుమార్ సింగ్ అరేబియా

6) సౌదీ అరేబియాలో ఏ దేశం తమ ఎంబసీని ఏడు సంవత్సరాల తర్వాత ఇటీవల ప్రారంభించింది.?
జ : ఇరాన్

7) భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచ రైల్వే వ్యవస్థలలో ఎన్నో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఉంది.?
జ : నాలుగవ

8) మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం ఏమని పేరు మార్చింది.?
జ : ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్

9) 2022 -23 సంవత్సరంలో సీ ఫుడ్ (సముద్ర ఆహార ఉత్పత్తుల) ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి.?
జ : 4.3%

10) టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) మే 2023లో ఎంతగా నమోదయింది.*
జ : మైనస్ 3.48%

11) “గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023” పురస్కారాన్ని ఇటీవల ఎవరు అందుకున్నారు.?
జ : ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్

12) హెన్లీ ప్రైవేట్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో నుంచి ఎంతమంది ధనవంతులు విదేశాలకు వలస వెళ్లమన్నారు.?
జ : 6,500 మంది

13) తెలంగాణలోని నూతన సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, యాదాద్రి దేవాలయం మరియు మోజాం జాయి మార్కెట్ లు ఏ అవార్డు దక్కించుకున్నాయి.?
జ : ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డు

14) భారతదేశానికి ఏ దేశం సాయుధ డ్రోన్లను అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.?
జ : అమెరికా

15) ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లలో మొదటి స్థానంలో ఉన్న బౌలర్, బ్యాట్స్మెన్, ఆల్ రౌండర్ లు ఎవరు.?
జ : రవిచంద్రన్ అశ్విన్, లబుషైన్, రవీంద్ర జడేజా