DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th SEPTEMBER 2023
1) FIBA బాస్కెట్ బాల్ వరల్డ్ కప్ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : జర్మనీ (సెర్బియా పై)
2) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో అత్యంత వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడు ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ
3) భారత ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఏ ఉన్నత విద్యలో 10% రిజర్వేషన్లను ప్రత్యేకంగా కల్పించింది.?
జ : వైద్య విద్య
4) ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది.?
జ : రియాద్ (సౌదీ అరేబియా)
5) UPI ATM ను భారత దేశంలో మొట్టమొదటిసారిగా ఏ కంపెనీ ప్రవేశపెట్టింది.?
జ : ఈటాచి
6) భారతదేశ ఇటీవల ఏ దేశంలో తన ఎంబసీని ఏర్పాటు చేయనుంది.?
జ : తైమూర్ లేస్తే
7) అండర్ గ్రౌండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుచేసిన తొలి నగరం ఏది.?
జ : బెంగళూరు
8) జి20 సదస్సు సందర్భంగా భారత ప్రభుత్వం ఆహ్వానితుల కోసం ఏ యాప్ ను ఏర్పాటు చేసింది.?
జ : G20 INDIA MOBILE APP
9) అంతర్జాతీయ వన్డేల్లో వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : రోహిత్ శర్మ
10) అంతర్జాతీయ వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఎన్నో భారత క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచారు.?
జ : 6వ
11) ఆగస్టు 2023 మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది?
జ : 6.83%
12) ఆగస్టు 2023 మాసానికి ఆహర ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది?
జ : 9.94%
13) ఇటీవల ప్రాణాంతక నిఫా వైరస్ భారత దేశంలోని ఏ రాష్ట్రంలో వెలుగు చూసింది.?
జ : కేరళ
14) రెండుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన ఏ టెన్నిస్ క్రీడాకారిని డోపింగ్ పరీక్షలలో దొరకడం వల్ల నాలుగేళ్ల నిషేధం విధించారు.?
జ : సిమోనా హలెప్