DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th OCTOBER 2023

1) ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ 2023 సదస్సును IAEA అక్టోబర్ 9 నుండి 13 వరకు ఏ నగరంలో నిర్వహిస్తుంది.?
జ : దుబాయ్ (యూఏఈ)

2) ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ (కాప్ 28) సదస్సు నవంబర్ 30 నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : దుబాయ్ (యూఏఈ)

3) వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 10

4) అండర్ 19 మహిళల జాతీయ చెస్ ఛాంపియన్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సుబి గుప్తా

5) తాజాగా భారత్ ఏ దేశంతో క్రీడలు, సంస్కృతి, సముద్రాయన రంగాలపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : టాంజానియా

6) దళితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హైస్కూల్ స్థాయి ఎస్సీ విద్యార్థుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి?
జ : SHRESHTA

7) ఏ ఒలంపిక్ క్రీడలనుండి t20 క్రీడలను ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టనున్నారు.?
జ : లాస్ ఏంజిల్స్ – 2028

8) చివరిసారిగా ఏ ఒలంపిక్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు .?
జ : 1900

9) వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2023 థీమ్ ఏమిటి.?
జ : Mental health is international human right

10) 1.25 లక్షల శానిటరీ ఫ్యాడ్స్ ను వితరణ చేసి ఏ సంస్థ ప్రపంచ రికార్డు సృష్టించింది.?
జ : చండీఘర్ వెల్ఫేర్ ట్రస్ట్

11) భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ సైక్లింగ్ ట్రాకింగ్ ఏర్పాటు చేసిన నగరం ఏది.?
జ : హైదరాబాద్

12) ఏ నగరంలో రెండు రోజుల అక్షరాస్యత ఫెస్టివల్ నం నిర్వహించారు.?
జ : బెంగళూరు

13) బెల్ సంస్థ నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బాని వర్మ

14) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకు యొక్క మొబైల్ యాప్ లో కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది .?
జ : బ్యాంక్ ఆఫ్ బరోడా

15) బ్యాడ్మింటన్ వరల్డ్ ర్యాంథింగ్స్ లో పురుషుల డబుల్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన జోడి ఏది?
జ : సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి

16) గగన్ యాన్ తొలి ఫ్లైట్ టెస్ట్ పరిశోధనను ఇస్రో ఏరోజు చేపట్టనుంది.?
జ : అక్టోబర్ 21

17) ఐఎంఎఫ్ తాజా నివేదిక ప్రకారం భారత జిడిపి వృద్ధిరేటు 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.3%

18) హురూన్ ఇండియా కుబేరుల జాబితా 2023లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు.?
జ : ముఖేష్ అంబానీ

19) గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన ఏ ఆశ్రమంలో ఇటీవల 8 అడుగుల గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.?
జ : టాల్‌స్టాయ్ ఆశ్రమం

20) ప్రో కబడ్డీ లీగ్ పదవ ఎడిషన్ కు జరిగిన ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర బలిసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించాడు.?
జ : పవన్ షెహ్రవత్ (2.6 కోట్లు)