DAILY CURRENT AFFAIRS 13th JANUARY 2023

1) ఫార్మీలా ఈ – రేస్ ఛాంపియన్స్ షిప్ 2023 ఫిబ్రవరి – 11న ఎక్కడ జరగనుంది.?
జ : హైదరాబాద్

2) మొట్టమొదటి మహిళల అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది.? జ : దక్షిణాఫ్రికా

3) ఇటీవల పర్యావరణ అనుమతులు పొందిన చనాక కొరాట ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు.?
జ : తెలంగాణ – మహారాష్ట్ర

4) 8వ కన్హయ్యాల్ సెఠియా కవిత్వ అవార్డు ఏ కవికి దక్కింది.?
జ : కే. సచ్చిదానందన్

5) నోమురా సంస్థ ప్రకారం 2023 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 4.5% (గతంలో 6.7% గా ప్రకటించింది.)

6) ఉత్తరాఖండ్ లోని ఏ పట్టణం భూమిలోకి కుంగిపోతుంది.?
జ : జోషిమఠ్.

7) అమెరికా లోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్ గా ఎన్నికయిన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : ఉషారెడ్డి

8) సర్, మేడమ్ అని ఉపాధ్యాయులు లను పిలవద్దని కేవలం టీచర్ అని పిలవాలని ఏ రాష్ట్ర బాలల హక్కుల సంఘం ప్రకటించింది.?
జ : కేరళ

9) భారత సైన్యంలోని ఏ దళంలోకి మహిళలను అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.?
జ : శతఘ్నీ

10) లక్షద్వీప్ కు చెందిన ఏ ఎంపీకి హత్యాయత్నం కేసులో పదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.?
జ : మహ్మద్ ఫైజల్

11) వరల్డ్ బ్యాంకు 2023 – 24 లో భారత జీడీపీ వృద్దిని ఎంత శాతం గా ప్రకటించింది.?
జ : 6.6% (గతంలో 6.9%)

12) హైదరాబాద్ బిర్యానీ ని హెల్తీ పుడ్ గా ప్రకటించిన సంస్థ ఏది.?
జ : ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ పుడ్ సైన్స్ & టెక్నాలజీ

13) 2023 ఆటో ఎక్స్ పో లో ఆవిష్కరించిన సోలార్ కారు పేరు ఏమిటి.?
జ : EVA