Home > EMPLOYEES NEWS > DA – ఉద్యోగులకు 3% డీఏ పెంపు.!

DA – ఉద్యోగులకు 3% డీఏ పెంపు.!

BIKKI NEWS (MARCH. 04) : DA 3% HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES. ఉద్యోగులకు 3% డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఈ నెలలోనే తీసుకోనున్నట్లు సమాచారం.

DA 3% HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES

ప్రస్తుతం 7వ వేతన సంఘం ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంది. ఇప్పటికే 53% డీఏ అమలులో ఉంది. ప్రస్తుతం మూడు శాతం పెంచడం ద్వారా డేఏ 56 శాతానికి చేరనుంది.

కేంద్రం ఏడాదికి రెండుసార్లు జనవరి మరియు జూలై మాసాలలో డీఏ ను ప్రకటిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో కనీసం రెండు డీఏ లను ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు