CURRENT AFFAIRS IN TELUGU 5th MARCH 2023

1) ఇస్రో ఏ ఉపగ్రహన్ని మార్చి 7న పసిఫిక్ సముద్రంలో పడవేరడానికి చర్యలు చేపట్టింది.?
జ : మెగా ట్రాపిక్స్ – 1(MT – 1)

2) సముద్ర జీవ జాల పరిరక్షణ ఒప్పందం ఏ సంస్థ అమోదం తెలిపింది.?
జ : ఐక్యరాజ్య సమితి

3) జాతీయ గణాంక కార్యాలయం లెక్కల ప్రకారం జాతీయ తలసరి ఆదాయం ఎంత.?
జ : 1,72,000/-

4) ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు తీవ్ర అప్పుల ఊబిలో కోరుకుపోయాయని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంస్థ వెల్లడించింది.?
జ : 52 దేశాలు

5) ఇరానీ కప్ – 2023 ఏ జట్టు గెలుచుకుంది.?
జ : రెస్ట్ ఆఫ్ ఇండియా (మధ్యప్రదేశ్ పై)

6) టేస్ట్ అట్లాస్ అనే సంస్థ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ సాండ్‌విచ్ లలో బొంబాయిలో ప్రసిద్ధి చెందిన వడపావు కు ఎన్నో స్థానం దక్కింది.?
జ : 13వ స్థానం

7) మార్చ్ 5వ తేదీన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత్ ఎక్కడ నుంచి ప్రయోగించింది.?
జ : అరేబియా సముద్రం నుండి

8) బి బి సి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : నిఖత్ జరీన్

9) సోషల్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి

10) ఆస్ట్రేలియాకు చెందిన ఏ యూనివర్సిటీ భారత్ తన మొదటి క్యాంపస్ ను ప్రారంభించనుంది.?
జ : డియాకిన్ యూనివర్సిటీ

11) ఏ రాష్ట్రంలో నూతన బంగారు గనులను ఇటీవల కనిపెట్టారు.?
జ : ఒడిశా

12) భారత్లో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో “ప్రభుత్వ తల్లిపాల బ్యాంకు”ను ఏర్పాటు చేశారు.?
జ : ఉత్తరాఖండ్

13) పెప్సీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రణ్‌వీర్ సింగ్

14) నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యే గెలుపొందారు. ఆమె పేరు ఏమిటి.?
జ : హెఖాని జఖాలూ

15) గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు.?
జ : కేరళ

16) ఏ దేశం భారతదేశంతో సౌర విద్యుత్ పై ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : బంగ్లాదేశ్

17) రెయిసినా డైలాగ్ ఎన్నవ ఎడిషన్ ను ఇటీవల ప్రధాని ప్రారంభించారు.?
జ : 8వ

18) దరోయ్ వెట్ ల్యాండ్ బర్డ్ సర్వే ఇటీవల ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గుజరాత్

19) గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డు 2023 ఏ దేశానికి దక్కింది.?
జ : భారత్

20) నేషనల్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఛాంపియన్షిప్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అనుపమ ఉపాద్యాయ