CURRENT AFFAIRS IN TELUGU 28th JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 28th JANUARY 2023

1) ఆసియా నుంచి ఆస్కార్ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి నటి ఎవరు.?
జ : మిచిల్లే యోవ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ యట్ వన్స్ సినిమా కు)

2) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : సబలెంక

3) భారత్ జపాన్ దేశాల మధ్య జపాన్ లో జనవరి 12 నుండి 26 వరకు జరిగిన వాయు సేన విన్యాసాల పేరు ఏమిటి.?
జ : వీర్ గార్డియన్ 2023

4) ఇటీవల అమెరికా దళాల చేతిలో సోమాలియాలో మరణించిన ISIS ఆప్రికా లీడర్ ఎవరు.?
జ : బిలాల్ ఆల్ సౌదని

5) ఏ ఆకుపచ్చ తోకచుక్క 50 వేల సంవత్సరాల తర్వాత భూమికి అత్యంత చేరువగా ఇటీవల వచ్చింది.?
జ : C/2022 – E3(ZTF)

6) ఐక్యరాజ్యసమితి 2023లో భారత వృద్ధిరేటు తాజా అంచనాల ప్రకారం ఎంతగా నమోదు అవుతుందని తెలిపింది.?
జ : 5.8%

7) చైనా ప్రభుత్వం భారత్ – నేపాల్ – చైనాకు ఉమ్మడి సరిహద్దుగా ఉన్న ఏ నదిపై అక్రమంగా డ్యామును ఇటీవల నిర్మించింది.?
జ : మబ్జా జాంగ్‌బో

8) ఢిల్లీలోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్ కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏమని నామకరణం చేసింది.?
జ : అమృత్ ఉద్యాన్

9) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న జోడి ఏది.?
జ : స్టెపాని – మటోస్ జోడి

10) ICC వన్డే అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన భారత్ బౌలర్ ఎవరు.?
జ : మహ్మద్ సిరాజ్

11) ఇండియా ఈజిప్ట్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువను వచ్చే ఐదు సంవత్సరాలలో ఎన్ని బిలియన్ డాలర్లకు పెంచాలని ఒప్పందం చేసుకున్నాయి.?
జ : 12 బిలియన్ డాలర్లు

12) ప్రసార భారతి ఏ దేశం యొక్క అధికారిక మీడియా సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది.?
జ : ఈజిప్ట్

13) ఇస్రో సంస్థ చేపట్టనున్న శుక్రయాన్ – 1 ప్రయోగం ఏ సంవత్సరానికి వాయిదా వేయడం జరిగింది.?
జ : 2031

14) భారత ప్రభుత్వం తరఫున సావరిన్ గ్రీన్ బాండ్స్ ను ఏ సంస్థ విడుదల చేస్తుంది.?
జ : ఆర్‌బీఐ

15) జాతీయ పర్యాటక దినోత్సవం 2023 వేడుకలను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు.?
జ : తెలంగాణ

16) ఏ రైల్వే స్టేషన్ ఉత్తమ హరిత రైల్వే స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది.?
జ : విశాఖపట్నం

Comments are closed.