CURRENT AFFAIRS IN TELUGU 23rd APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 23rd APRIL 2023

1) తక్కువ నీరు అవసరమయ్యే వరి వంగడాలను సృష్టించడంలో ముందు ఉన్న రాష్ట్రం ఏది?
జ : తెలంగాణ

2) అగ్ని నిరోధక పత్తి వంగడాలను ఇటీవల ఏ దేశపు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.?
జ : అమెరికా

3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా పఠనాసక్తిని పెంపొందించుకునేందుకు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : వుయ్ లవ్ రీడింగ్

4) ఐరాస నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచ మొత్తం జనాభా ఎంత.?
జ : 84.5 కోట్లు

5) భారతదేశ జనాభాలో 65 ఏళ్లు పైబడినవారు ఎంత శాతం మంది ఉన్నారు.?
జ : 7 %

6) 1000 కోట్ల పెట్టుబడితో మహేంద్ర కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బ్యాటరీల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఎక్కడ నిర్మించనుంది.?
జ : జహిరాబాద్

7) అంటల్యాలో జరుగుతున్న అర్చరీ ప్రపంచ కప్ 2023లో రజతం మరియు కాంస్య పథకాలు గెలుచుకున్న తెలుగు క్రీడాకారుడు ఎవరు.?
జ :బొమ్మదేవర ధీరజ్

8) నీటిపై నడిచే మెట్రో సేవలను అందుబాటులోకి తేనున్న రాష్ట్రం ఏది?
జ : కేరళ (కొచ్చిన్ వాటర్ మెట్రో)

9) బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అల్కారాజ్

10) పోర్సే గ్రాండ్ ఫ్రీ టెన్నిస్ టోర్నీ మహిళా సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇగా సియాటెక్

11) కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో జల వనరుల సంఖ్య ఎంత.?
జ : 24,24,540

12) ప్రపంచ పుస్తక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 23

13) వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ ఇండెక్స్ 2023లో 139 దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 38

14) బ్రిటన్ నూతన ఉప ప్రధానిగా ఎవరిని రిసిపి సునాక్ నియమించారు.?
జ : ఓలివర్ డౌడెన్

15) ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 22

16) కేంద్ర ప్రభుత్వం జీ20 పార్కును ఎక్కడ అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : న్యూ ఢిల్లీ

17) హూరున్ సంస్థ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం (అమెరికా, చైనా తర్వాత)

18) నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్‌ – 21

19) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్ ఉత్పత్తులు మీద విధించనున్న టాక్స్ ఏది.?
జ : విండ్ ఫాల్ ట్యాక్స్

20) హున్ తడౌ సాంస్కృతిక ఫెస్టివల్ ను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు.?
జ : మణిపూర్