CURRENT AFFAIRS IN TELUGU 21st MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 21st MARCH 2023

1) మార్చి 21న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో సంభవించిన భూకంప తీవ్రత ఎంత.?
జ : 6.8

2) ఏ దేశంలోని భారతీయ కాన్సులేట్ కార్యాలయం పై కలిస్తాన్ వాదులు దాడి చేశారు అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్‌కొ

3) పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్లను ఎగ్గొట్టిన కేసులో విదేశాలకు పారిపోయిన ఎవరి మీద ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేసింది.?
జ : మోహిల్ చోక్సీ

4) ద్విచక్ర వాహనాలను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : థాయిలాండ్ (87%)

5) ద్విచక్ర వాహనాలను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 6వ స్థానంలో (47%)

6) ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా నాలుగో విడతగా 18,800 కోట్ల రుణాన్ని ఏ సంస్థ భారత్ కు అందజేయనుంది.?
జ : జపాన్ ఇంటర్నేషనల్ కోఆఫరేషన్ ఎజెన్సీ

7) ఇస్రో చంద్రయాన్ – 3 ప్రాజెక్ట్ ను ఎప్పుడు చేపట్టనుంది.?
జ : జూన్ 2023

8) భారతదేశం నుండి ఏ దేశానికి 131.5 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా డీజిల్ రవాణా ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించారు.?
జ : బంగ్లాదేశ్ కు

9) ఇటీవల వేగంగా విస్తరిస్తున్న H3N2 ఇనుప్లుయోంజా ఫ్లూ ను సాధారణంగా ఏమని పిలుస్తారు.?
జ : హాంగ్ కాంగ్ ఫ్లూ

10) భారత రైల్వేలు కార్బన్ ఉద్గారాలను జీరో స్థాయికి ఏ సంవత్సరం వరకు తేవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి.?
జ : 2030

11) అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ 2023 ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించనుంది.?
జ : రాజస్థాన్

12) టూరిజం సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ఇటీవల ప్రతిపాదించారు.?
జ : 2023