DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th OCTOBER 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th OCTOBER 2022

1) ఏ దేశ క్రికెట్ సంఘం పురుషుల మరియు మహిళల ఒకే రకమైన మ్యాచ్ ఫీజు కు అమోదం తెలిపింది.?
జ : BCCI

2)భారత్ లో మళ్లీ ఎప్పుడు సూర్య గ్రహణం ఎర్పడుతుంది.?
జ : 2031 లో

3) పిల్లల మీద సైబర్ క్రైమ్ నిరోధానికి కేరళ ప్రభుత్వం విడుదల చేసిన యాప్ పేరు ఏమిటి.?
జ : ‘KUNJAPP’

4) నోటి ద్వారా తీసుకునే కోవిడ్ 19 వ్యాక్సిన్ ఏ దేశం ఆవిష్కరించింది.?
జ : చైనా

5) మానవాళి పై అత్యంత ప్రభావితం చూపే ఎన్ని ఫంగస్ జాతుల జాబితా ను WHO తాజాగా విడుదల చేసింది.?
జ : 19

6) మొదటి సారి సైనిక విమానాల తయారీని భారత్ లో ఏ ప్రైవేటు సంస్థ కు కేంద్రం అప్పగించింది.?
జ : ఎయిర్ బస్ (టాటా)

7) ప్రజా భద్రత అంశంపై నిర్వహించిన ‘గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ – 2021’ లో నివేదిక లో 121 దేశాలలో భారత్ స్థానం ఎంత.?
జ : 60

8) సైనిక విమానాల తయారీని భారత్ లో ఏ రాష్ట్రంలో టాటా గ్రూప్ ఏర్పాటు చేయనుంది.?
జ : వడోదర (గుజరాత్)

9) ప్రపంచంలో అత్యంత రద్దీ అయినా విమానాశ్రయాలలో 10వ స్థానంలో నిలిచిన భారత్ విమానాశ్రయం ఏది.?
జ : డిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం

10) ఐరాస పర్యావరణ కార్యక్రమం నివేదిక 2020 ప్రకారం భారత్ లో కార్బన్ ఉద్గరాల తలసరి సగటు ఎంత.?
జ : 2.4 టన్నులు

11) ఐరాస పర్యావరణ కార్యక్రమం నివేదిక 2020 ప్రకారం ప్రపంచ కార్బన్ ఉద్గరాల తలసరి సగటు ఎంత.?
జ : 6.3 టన్నులు

12) ఐరాస పర్యావరణ సదస్సు (కాప్ 27) 2022 లో ఎక్కడ జరగనుంది.?
జ : ఈజిప్టు

13) శాంసంగ్ సంస్థ తమ చైర్మన్ గా ఎవరిని నియమించింది.?
జ : లీ జె యాంగ్