CURRENT AFFAIRS IN TELUGU 19th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 19th APRIL 2023

1) స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ ప్రయోగం విఫలమైంది..?
జ : స్టార్‌షిఫ్ రాకెట్ ప్రయోగం

2) ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కరించుకుంటూ ఒప్పందం చేసుకున్నాయి అస్సాం అరుణాచల్ ప్రదేశ్

3) ప్రపంచ అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 65వ స్థానంలో

4) ప్రపంచ అత్యంత సంపన్న నగరాల జాబితాలో ప్రపంచంలో మొదటి స్థానంలో మరియు భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన నగరాలు ఏవి.?
జ : న్యూయార్క్ & ముంబాయి

5) ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : న్యూఢిల్లీ

6) యూనిసెఫ్ నివేదిక ప్రకారం భారతదేశంలో సాధారణ వ్యాక్సిన్ కూడా పొందని చిన్నారుల సంఖ్య ఎంత.?
జ : 27 లక్షలు

7) తుర్కియోలో జరుగుతున్న ప్రపంచ ఆశ్చర్య స్టేజ్ వన్ పోటీలలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగు క్రీడాకారిని ఎవరు.?
జ : వెన్నెం జ్యోతి సురేఖ

8) ఐసీసీ పురుషుల టి20 ర్యాంకింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన బ్యాట్స్మెన్ ఎవరు.?
జ : సూర్య కుమార్ యాదవ్

9) పురుషులలో కుటుంబ నియంత్రణకు తోడ్పడే జన్యువును ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : ARRDC-5

10) మంటలను వాటిలోని జరిగే రసాయన చర్యలను వివరించే స్పెక్ట్రల్ కెమెరాను ఇటీవల శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : CL – FLAME